విన్నకోట నరసింహా రావు28 June 2023 at 11:46 సారూ! సమాధానం పెద్దదిగా ఉంటుంది, మన్నించాలి. తొమ్మిది కనపడుతూ ఉంటాయి. అందులో ఏడు పైవి (ఊర్ధ్వ ముఖం) రెండు కిందవి( అధో ముఖం). ఈ తొమ్మిది కాక బ్రహ్మ రంధ్రం ఉంది. అది మూసుకుపోయి ఉంటుంది. ఈ ఊర్ద్వ, అధో ముఖాల ద్వారా ఆత్మ బయటికి పోవడం కి మరల జన్మకి లింక్ ఉందంటారు. ఇక గురువు ఈ తొమ్మిది నుంచి బటికి పోవడం ప్రమాదం, ఆత్మ ఈ శరీరం నుంచి తొలగిపోవడం ఖాయం. ఈ తొమ్మిది నుంచి తొలగిపోవడమే ప్రమాదమని చెప్పి ఊరుకున్నారు. అంటే పదో దానిద్వారా బయటపడాలని చెప్పక చెప్పేరనమాట. శిష్యుడు అర్ధం చేసుకోడం లోనే తిరకాసంతా. ఎక్కువచెప్పేనా? మన్నించండి.
Anonymous28 June 2023 at 12:29 బుజ్జమ్మా! ఒకరెవరో ఒక సారి పొరబాటు చేస్తే అస్తమానం చెయ్యరు. ఇటువంటివి చేసేది నువ్వే! తెలుసుకోలేనా!
ఛాలాబాగాచెప్పారుఎదూకథుతుతుస్సుమనడనికి నువ్వు చెప్పిందిదే!
నిన్నుపోల్చుకోడమెలా అనికదా నీ సందేహం! విను. "మిట్టపళ్ళాయనా! అంటే మా ఇంట్లో ముండ చెప్పిందా" అని సామెతలే. మొహం మీద కనపడే మిట్టపళ్ళకి ఇంట్లో ఆవిడ చెప్పడమెందుకు? ఇటువంటి పనులు చేసేది నువ్వేనని అందరికీ తెలుసు.
Anonymous28 June 2023 at 19:36 కందమ్మా! నువ్వు తప్పించి ఇలా ఆలోచించగలవారెవరు? పంచర్లేస్తున్నామని కిడ్నీ ఫేల్యూర్, మల్టీ ఆర్గాన్ ఫేల్యూర్ అంటున్నారేం? పంచరేస్తే నిలబడాలిగా :)
శర్మ గారు Telecom Engineer గా పని చేసారన్న విషయం మీకూ తెలుసు కదా, “జిలేబి” గారు? అందువల్ల మీ Anonymous కామెంట్ల మూలం కనుక్కోవడం శర్మ గారికి సులువైన పని.
జగడాలమ్మీ! "జగడ మెందుకొస్తుంది జగమయ్యా! అంటే బిచ్చం తేవే బొచ్చు ముండా" అని సామెతని మా సౌందరరాజన్ అయ్యోరు చెప్పిండు. పుల్లబెట్టకు. నీతో జగడమేసుకునే ఓపిక లేదు, ఇప్పుడు.వేడి తట్టుకోలేక ఆరోగ్యం చెడింది. నీకేమో సహస్ర నామాల్లా పేర్లెట్టేసేరు, అవసరాన్ని బట్టి. మొన్న తింబు అని పేరెడదామన్నారు, మిత్రులు బోనగిరిగారు. నేనే మరీ తింగరిబుచ్చి అనేది పాత పేరని కాదన్నా! మరో మంచి పేరుకోసం వెదుకుతుంటే ఒకటి దొరికింది, పెట్టెయ్యనా? నేను నీకు పేరెట్టేననుకో మరి మారదు! చూసుకో!! కాసుకో!!! తింగరిబుచ్చి ఖాయం చేసెయ్యమన్నావా? నీ ఇష్టమే "మై ఛాయస్" లాగా.
విన్నకోట నరసింహా రావు30 June 2023 at 17:39 మీ అభిమానానికి శతసహస్రకోటి వందనాలు. ఇప్పటికి వేడి తగ్గలేదు ౩౭ ఉంది. వేడికి కొత్తగా ఆరోగ్యం చెడింది, మరింతగా, వారంలో. అందుకే ఈ టపా గుర్తొచ్చింది. పునః వందనం
ఉన్నవి చాలక పదవది అంటూ మీరు మరో వైరాగ్య బోధా? ఇంతకీ ఏమిటి శర్మ గారు ఆ పదవది? ఎటునుంచి లెక్క పెట్టినా తొమ్మిదే కదా.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు28 June 2023 at 11:46
Deleteసారూ!
సమాధానం పెద్దదిగా ఉంటుంది, మన్నించాలి.
తొమ్మిది కనపడుతూ ఉంటాయి. అందులో ఏడు పైవి (ఊర్ధ్వ ముఖం) రెండు కిందవి( అధో ముఖం). ఈ తొమ్మిది కాక బ్రహ్మ రంధ్రం ఉంది. అది మూసుకుపోయి ఉంటుంది. ఈ ఊర్ద్వ, అధో ముఖాల ద్వారా ఆత్మ బయటికి పోవడం కి మరల జన్మకి లింక్ ఉందంటారు. ఇక గురువు ఈ తొమ్మిది నుంచి బటికి పోవడం ప్రమాదం, ఆత్మ ఈ శరీరం నుంచి తొలగిపోవడం ఖాయం. ఈ తొమ్మిది నుంచి తొలగిపోవడమే ప్రమాదమని చెప్పి ఊరుకున్నారు. అంటే పదో దానిద్వారా బయటపడాలని చెప్పక చెప్పేరనమాట. శిష్యుడు అర్ధం చేసుకోడం లోనే తిరకాసంతా. ఎక్కువచెప్పేనా? మన్నించండి.
ChaalaabaagaacheppaaruedookathututussumanaDaniki
ReplyDelete
DeleteAnonymous28 June 2023 at 12:29
బుజ్జమ్మా! ఒకరెవరో ఒక సారి పొరబాటు చేస్తే అస్తమానం చెయ్యరు. ఇటువంటివి చేసేది నువ్వే! తెలుసుకోలేనా!
ఛాలాబాగాచెప్పారుఎదూకథుతుతుస్సుమనడనికి
నువ్వు చెప్పిందిదే!
నిన్నుపోల్చుకోడమెలా అనికదా నీ సందేహం! విను. "మిట్టపళ్ళాయనా! అంటే మా ఇంట్లో ముండ చెప్పిందా" అని సామెతలే. మొహం మీద కనపడే మిట్టపళ్ళకి ఇంట్లో ఆవిడ చెప్పడమెందుకు? ఇటువంటి పనులు చేసేది నువ్వేనని అందరికీ తెలుసు.
ఏదో ఒక తూటైతే ఆ గురువంత కష్టపడి చెప్పడమేల?
పంక్చర్ వేయించుకోవడమే...
ReplyDelete
DeleteAnonymous28 June 2023 at 19:36
కందమ్మా! నువ్వు తప్పించి ఇలా ఆలోచించగలవారెవరు? పంచర్లేస్తున్నామని కిడ్నీ ఫేల్యూర్, మల్టీ ఆర్గాన్ ఫేల్యూర్ అంటున్నారేం? పంచరేస్తే నిలబడాలిగా :)
పనీపాటా లేనట్టుంది :)
Deleteకందమ్మ బుజ్జమ్మే అన్నిటికి మూలం అంటూ కలవరించేస్తున్నారు :)
శర్మ గారు Telecom Engineer గా పని చేసారన్న విషయం మీకూ తెలుసు కదా, “జిలేబి” గారు? అందువల్ల మీ Anonymous కామెంట్ల మూలం కనుక్కోవడం శర్మ గారికి సులువైన పని.
Deleteఓహో ! అలాగా! జాసూసీ లో గురువులన్న మాట :) తెలియకపోయెనే :)
Deleteఇప్పుడు తెలిసిందిగా (మీకు ఇంతకు ముందే తెలియదంటారా?) - ఇక పై Anonymous comments వారి దగ్గర పెట్టకపోతే మంచిదేమో?
Deleteమీరేమన్నా సెక్రటరీ నా అండీ శర్మగారికి :)
Deleteజిలేబి పరార్
అభిమానిని 🤓.
Deleteనేనేం పరార్ అవను … మీలాగా.
Anonymous30 June 2023 at 17:13
Deleteజగడాలమ్మీ!
"జగడ మెందుకొస్తుంది జగమయ్యా! అంటే బిచ్చం తేవే బొచ్చు ముండా" అని సామెతని మా సౌందరరాజన్ అయ్యోరు చెప్పిండు.
పుల్లబెట్టకు.
నీతో జగడమేసుకునే ఓపిక లేదు, ఇప్పుడు.వేడి తట్టుకోలేక ఆరోగ్యం చెడింది.
నీకేమో సహస్ర నామాల్లా పేర్లెట్టేసేరు, అవసరాన్ని బట్టి. మొన్న తింబు అని పేరెడదామన్నారు, మిత్రులు బోనగిరిగారు. నేనే మరీ తింగరిబుచ్చి అనేది పాత పేరని కాదన్నా! మరో మంచి పేరుకోసం వెదుకుతుంటే ఒకటి దొరికింది, పెట్టెయ్యనా? నేను నీకు పేరెట్టేననుకో మరి మారదు! చూసుకో!! కాసుకో!!! తింగరిబుచ్చి ఖాయం చేసెయ్యమన్నావా? నీ ఇష్టమే "మై ఛాయస్" లాగా.
మాలికలో నీపక్క టపాలు బిగుసుకుపోయాయి చూసుకో!
Deleteవిన్నకోట నరసింహా రావు30 June 2023 at 17:39
మీ అభిమానానికి శతసహస్రకోటి వందనాలు. ఇప్పటికి వేడి తగ్గలేదు ౩౭ ఉంది. వేడికి కొత్తగా ఆరోగ్యం చెడింది, మరింతగా, వారంలో. అందుకే ఈ టపా గుర్తొచ్చింది.
పునః వందనం
🙏🙏
Deleteతాతగారి ఉభయంతో మూడు కందాలు గిట్టుబాటయ్యేయి ఇప్పటికి! అతి త్వరలో శతకమ్మునకు వచ్చును :)
Deleteజిలేబి
-
Deleteవీరాభిమానినని కత
లేరాళము కట్టవలదుడీ! వారికి స
త్కార సభ ఘనముగ జరుపు
డీ! రా రమ్మ యని నెల్లరిని పిలవండీ !
గిట్టుబాటేమైనా జరుగునా ?
జిలేబి
సన్మాన సభలో చదవడానికి శర్మ గారి మీద మీరు పంచరత్నాలు వ్రాసి తీసుకొచ్చి చదివితే …. అదే మీకు “గిట్టుబాటు”.
Deleteఎంత మాట ఎంత మాట ! మీరడిగితే పంచపిష్టకములేంటి దశకరీషములైనా ఓకే.
Deleteసభాహ్వానం పంపండీ ! తయారై వచ్చేస్తాము :)
జిలేబి
Zilebi30 June 2023 at 19:45
ఉభయం, ఉభయములు మాటలు వాడేవుగా అర్ధo ఏంటో చెప్పు చూదాం.
అభయంబులిచ్చు మా యిభరాజవరదునకుభయంబులొనరింపు చున్నవారు." [ప్రబంధ. 55ప.]
DeleteZilebi1 July 2023 at 20:00
Deleteసరిపోయె! ఆయనుంటే మంగలెందుకూ? అన్నది పాతకాలం సామెత. అర్ధమైతే నిన్నడగడమెందుకంట?
బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం రావడమే కానీ, పోవడం అందరికీ సాధ్యం కాదనుకుంటాను? అందుకే గురువు పాటలో తొమ్మిది గురించే పాడారు?
ReplyDelete
ReplyDeleteకాంత్28 June 2023 at 22:40
మీరు చెప్పినమాట నిజం. గురువు చెప్పినది నిజం, శిష్యుడు అర్ధం చేసుకోడంలోనే తిరకాసంతా!