అనామకా! ఇవి స్కూలు బస్సులు. వీటికి కూడా అత్యవసర దవారం :) లేకపోతే లైసెన్స్ ఇవ్వడు, అంచేత ఇంకా ఉన్నాయి. ఈ కామెంటు జిలేబికి అనుకరణా? అనుసరణా? జిలేబి మేధావి కదా! విషయాన్ని తప్పుదోవ పట్టించడం లో సిద్ధహస్తురాలు. అసలు జిలేబియే ఒక పెద్ద అనామకం అందులో మళ్ళీ అనామకం అనుకోను :)
ద్వారం వుందా ఇంకా ? వుంటే పేరులో ఏవుంది ? ఏదో ఒకటి. బయటపడి బతికేరంటే అదే పెన్నిధి !
ReplyDeleteఅనామకా!
Deleteఇవి స్కూలు బస్సులు. వీటికి కూడా అత్యవసర దవారం :) లేకపోతే లైసెన్స్ ఇవ్వడు, అంచేత ఇంకా ఉన్నాయి.
ఈ కామెంటు జిలేబికి అనుకరణా? అనుసరణా? జిలేబి మేధావి కదా! విషయాన్ని తప్పుదోవ పట్టించడం లో సిద్ధహస్తురాలు. అసలు జిలేబియే ఒక పెద్ద అనామకం అందులో మళ్ళీ అనామకం అనుకోను :)
అత్యవసర ద్వరము అని వ్రాయలేదు సంతోషిద్దారి.
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteమీరున్నూ జిలేబిలా ఐపోతున్నారా! :) అత్యవసర దవారం :) అని రాసినా ఏమనుకోమండి! మాయాబజార్ లో దవారం పదం వాడినట్టుంది కదండీ :)
అవునండోయ్ మరచితిని, లంబు, జంబు పలికే “దవారం” కూడా ఉందిగా. అసలు అదే బాగుంది.
Delete“జిలేబి” గారిలా అయిపోవడం అంత ఈజీ వీజీ ఏమీ కాదు సార్. హనుమంతుడి ముందు కుప్పిగంతులా.
వారెవరో శర్మ గారు కూడా “జిలేబి” టైపులో ఉన్నారే అంటున్నారు, అది చూస్కోండి మరి.
🙂🙂
శర్మ గారు శర్మ గారే జిలేబీ జిలేబీ యే. ఇద్దరూ ఒక్కరే.
Deleteశర్మగారే జిలేబి గారాండి ? దవారం లా దివిపాతరాభినయనమా?
DeleteAnonymous7 October 2022 at 07:54,
Deleteకాదండి, ఏకపాత్రాభినయమే :)
ఇటీవల శర్మ గారి వ్యాఖ్యలు, పోస్టులు జిలేబీ టైపులో అతిగా ఉంటున్నాయి.
ReplyDeleteAnonymous6 October 2022 at 10:10,
Deleteలోకో భిన్నరుచిః :)
విన్నకోటవారు,
ReplyDeleteదవారం మీరే చెబుతారనుకున్నా! :)
నిజమే కదా!
Anonymous6 October 2022 at 17:23,
ReplyDeleteశర్మగారు శర్మగారే జిలేబి జిలేబియే ఇద్దరూ వేరే :) ఇదిగదా పాయింటు