Saturday, 3 July 2021

బలమున్నవాడిది రాజ్యం --తెలివైనవాడికి భోజ్యం

courtesy:whats app. 

7 comments:

  1. ఆటవిక న్యాయం అంతే కదా, సర్.
    వాటికి ఇంకాస్త కోపం వస్తే వాడ్ని కూడా లాక్కుపోయి ఉంటాయి ఆ చిరుతలు 🙂🙂.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు,

      ఆటవిక న్యాయంలో బలం అవసరం ప్రధానం. కఱ్ఱ ఉన్నవానుదే బఱ్ఱె అంతే! ఇంతకు మించినది మత్స్య న్యాయం

      Delete
  2. ఎంత బలం బలగం వున్నా గాని.. అదేదో సామేతో నానుడో చెప్పినట్టు.. మాట నేర్చిన వాడి దగ్గరున్న ఎండు గడ్డి కూడా అమ్ముడుపోతుందిట.. అదే మాట మర్మం తెలియని వాడి దగ్గర బంగారమున్నా అమ్ముడోపోదంట..! ఇదీ ఇంచు మించుగా అంతే ఆచార్య.. ఆటవిక న్యాయం ప్రకారం.. ఏది ధర్మ సమ్మతమో అదే జరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      బుర్రుండాలి అందులో గుంజుండాలి మిత్రమా

      Delete
    2. at times, listening to a song can get boring, but then, we turn it into amazing piece by adding a thump, beat, bass and then, the song, that was routine then, lives up being modulated to a higher energy level, play on. churn the turntable. mix. live life.

      Delete
    3. Sreedhar
      You are on higher energy levels. Good luck.carry on

      Delete
    4. Thank you, Sharma Sir.. Always seeking the blessings from elderly people.. Stay Safe, Sir..

      Delete