Sunday 10 May 2020

అమ్మో!

Courtesy:Whats app

3 comments:

  1. మరో కొండకు నిచ్చెనా 😳?
    అయ్యా, ఇది మరీ అతిగా ఉంది. ముందు టపాలో బోనగిరి గారు అన్నట్లు టూరిస్ట్ ప్రదేశమే అనుకున్నా కూడా (ఇదైతే అలాగే అనిపిస్తోంది) టూ మచ్ అయిపోయింది. టూరిజం ఆదాయం కోసం అర్థంపర్ఖం లేని సాహసాలను ప్రోత్సహించడం ఏం బాగా లేదు.

    ఒకసారి అమెరికాలో చూశాను. బాగా ఎత్తైన కొండమీద ఒక చివర్న (అంచున) రెండు నిలువు స్తంభాలు, వాటిని కలుపుతూ అడ్డ స్తంభం, దానికి ఒక ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేశారు. ఐదో పదో డాలర్లు ఇచ్చుకుని దాని మీద కూర్చుని ఆ కొండ అంచుని దాటుతూ ఊగాలిట శూన్యంలో ... కూర్చున్నవాడే ఊగుతాడో, ఏదన్నా యంత్రమే ఊపుతుందో సరిగా గుర్తు లేదు (నేను ఊగలేదు లెండి. ఊగే ఔత్సాహికులు కూడా అంత మందేమీ కనబడలేదు అక్కడ). ఏమిటయ్యా అంటే ... అడ్వెంచర్ ... శరీర నాళాల్లో రక్తం పరుగులు పెట్టాలి ... అడ్రినాలిన్ అంటారు ట ఆంగ్లంలో. దాని కన్నా నాకు బాగా నచ్చినది ఆ కొయ్యకు ఓ 40, 50 అడుగుల ఇవతలగా ఉన్న ఒక స్టాల్ మీద ఉన్న బోర్డ్. ఆ స్టాల్ లో ఆహారపదార్ధాలు, డ్రింకులు. కాఫీలు అమ్ముతున్నారు. ఆ స్టాల్ పెట్టుకున్న బోర్డ్ మీద Last Chance అని స్టాల్ పేరు వ్రాసుంది 🙂. ఆ హాస్యప్రియత్వం నచ్చింది 🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      బంగీ జంప్ గుర్తుందా?

      Delete

  2. గోల్ మాల్ గోవింద సామి‌ వీడియో మిక్సు :)



    జిలేబి

    ReplyDelete