Tuesday 25 February 2020

విజయానికి అందరూ చుట్టాలే


Hero of the Day.
Umdurti Ramesh who finished 100 kilometers marathon in hours 20 minutes.
is a member of the
G.B.R.Walkers Club. Anaparti.

Ramesh with the Sri.T.Upendra Reddy Founder president of our G.B.R.Walkers Club. Anaparti


Ramesh with Dr.S.Suryanarayana Reddy MLA (left side) and Sri.T.Adi Reddy (aka) Kondababu Secretary& Correspondent G.B.R Educational Institutions. Anaparti.

5 comments:

  1. // “ విజయానికి అందరూ చుట్టాలే” //

    అంతే కదా శర్మ గారు.
    // “ VICTORY HAS A HUNDRED FATHERS AND DEFEAT IS AN ORPHAN.” It was made popular by President John F. Kennedy. //

    రమేశుడికి అభినందనలు. మీ ఊరి పెద్దలు పూనుకుని ఈ కుర్రవాడి సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మరింత ప్రోత్సాహం లభించడానికి ప్రయత్నం చెయ్యాలి.

    ReplyDelete


  2. ఉందుర్తి రమేశా! వాహ్!
    వంద కిలోమీటరెడవు పదిగంటలలో
    బిందాసుగా పరుగులా!
    వందనములయా భళి అనపర్తి కుమారా!



    సెబాసో రమేశా!
    జిలేబి

    ReplyDelete

  3. జిలేబి,విన్నకోటవారు,

    రమేశ్ నా మిత్రుడు. ఉదయపు నడక కోసం వెళ్ళినపుడు కలుస్తుంటాం, రోజూ. మీ అభినందనలు వ్యక్తిగతంగా అందజేయగలను.

    మా వాకర్స్ క్లబ్ లో దగ్గరగా ఐదు వందల మంది సభ్యులున్నాం. ఇతనికి మా సహయ సహకారాలూ ఉన్నాయి.

    ఈ విజయం తరవాత వెలుగులోకొచ్చాడు. మా ఎం.ఏల్.ఏ గారు ఇతర పెద్దల దృష్టిలో ఉన్నాడు.మంచి తప్పక జరుగుతుంది.

    దీర్ఘయుష్మాన్భవ, నా ఆశీర్వచనం.
    విజయానికి దగ్గర దారి లేదు.
    కష్టం శారీరికమైనది.
    ఇష్టపడి పని చేస్తే శారీరిక కష్టమూ తెలియదు.
    ఇష్టంగా కష్టపడి పనిచేస్తే విజయం మనదే!
    విజయానికి అందరూ చుట్టాలే!
    విజయం వెనుకనే లక్ష్మీ వస్తుంది.
    విజయోస్తు

    ReplyDelete
  4. జిలేబి,విన్నకోటవారు.
    మీ అభినందనలు ఈ రోజు ఉదయం రమేశ్ కి అందజేసా,చిన్న సన్మానం చేస్తూ!

    ReplyDelete
    Replies
    1. All the best to రమేశ్ 👍. మున్ముందు అతని పేరు వార్తల్లో వినిపిస్తుందని ఆశిద్దాం.

      Delete