''మందు'' యజ్ఞం
వానొచ్చినా, వరదొచ్చినా, పిడుగులు పడ్డా, భూమి కంపించినా, యీ యజ్ఞం కొనసాగవలసిందే
మందుతో గుడ్డు బలం
ఆ ఒక్కబుడ్డి ఖరీరు ఎంతో కాదు నలభై రెండు లక్షలు
మా దగ్గర తాటి చిగురని తయారు చేస్తారు. తాటి చెట్టునుంచి తీసిన దానిని తెల్లటి సీసాలో నింపి భూమిలో కప్పెడతారు. ఎంతకాలం, కలిగినవారైతే ఎంతకాలమైనా ఉంచుతారు. పాతికేళ్ళ పైబడిన చిగురు దేనికీ సాటి రాదు.