తెలిస్తే చెప్పండి.
గూగుల్ ఇస్తున్న బ్లాగర్ బ్లాగులో టపా కింద కామెంట్ బాక్స్ కనపడుతుంది. దానికిందనున్న ఒక చిన్న గడిలో నొక్కితే Follow up comments will be sent to 'xxxx@gmail.com' ఇలా వస్తుంది. ఆ తరవాత ఆ బ్లాగులో ఆ టపాకింద ఎవరు కామెంట్ చేసినా మన మఎయిల్ అడ్రస్ కి ఆ కామెంట్ వస్తుంది. కాని గత రెండు రోజులుగా ఇలా కామెంట్లు ఎవరి బ్లాగునుంచీ రావటం లేదు...దీని గురించి ఎవరికైనా తెలుసా! తెలిస్తే చెప్పండి.. ఇది గూగుల్ వారికి చెప్పాలంటే ఎలా?
ReplyDeleteఏలా గూగులు బీకె ఫీచరున హో ! యేమైన వారే గదా
లైలా మజ్నులవోలె మమ్మి టన గుల్లామల్ల జేసెన్ సుమీ !
బేలా! యేమిటి జేతు నేను దినమున్ వేసారి పోతిన్గదా !
ఫాలోయప్పు కమింట్ల బోయె గదవే భామా జిలేబీ గనన్ !
మీరు తెలుగులో మాటాడితేనే అర్ధంకాదు, అందులో పద్యంలో ఏమర్ధమయింది?. ఆ ఫీచర్ లేదనా? ఉందనా? పొరపాటు నా దగ్గరా? తెలిస్తే చెప్పమంటే మరికొంచం గందరగోళం చెయ్యడం మీకే చెల్లింది. :)
ReplyDeleteధన్యవాదాలు
Deleteఅట్లాంటి ఒక ఫీచర్ ఉందని మీరు చెప్పే దాక నాకూ తెలీదండి దీక్షితులు గారు :))
ఏదో మీరు మొన్నటి నించి ఒకటే వెతికి వేసారి పోతోంటే నా షోలాపూరు చెప్పులు పోనాయి పాట గుర్తుకొచ్చె :)
మీ కింతకీ ఆ ఫీచర్ వల్ల యుపయోగం ఏమిటీ ?
జిలేబి
ఆ ఫీచర్ ఉంటే అస్తమానం ఆ బ్లాగ్ చుట్టూ గాని ఆగ్రిగేటర్ చుట్టూగాని తిరగక్కరలేదు. మెయిల్లోనే కామెంట్లు చూసుకోవచ్చు. అవసరమైతే బ్లాగ్ లోకి వెళ్ళచ్చు. మీకు తెలియదనుకోనా? :)
ReplyDeleteధన్యవాదాలు
ReplyDeleteఓ
జిలేబి
Thank u
Delete
ReplyDeleteస్పామ్ లో ఉన్నాయా చూడండి
Thank u. All the lot is there in Spam :)
DeleteThank u once again :)
Deleteதமிழ் ல துப்பரியும் சாம்பு சமாசாரமா இருக்கு :)
காட்ருல விட்டா நிஜ மாயிடுச்சி :)
ஜிலேபி
మీకు చాలా భాషలొచ్చని తెలుసు, దీని భావమేమి తిరుమలేశా? బహుశః మీకు కోపమొచ్చేస్తే ఇలా మాకు తెలియని భాషలో దీవిస్తారనుకుంటా.
DeleteI v never expected that my own blog comments will find a place in Spam :)
ధన్యవాదాలు
సంభాషణలు సరదాగా ఉన్నాయి:)
ReplyDeleteశర్మాజీ,
Deleteనమస్తే.
తెనుగు బ్లాగుల్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. స్వాగతం.
జిలేబి అమ్మవారు అసలైన మాటకారండి.
ధన్యవాదాలు.
DeleteZilebi
వరూధిని
"
అసలైన మాటకారి గ
ద సుదతి యని గురుడటు పలుదఫ పలికిన హా,
మిసమిస బోకు జిలేబీ !
కసకస కోయును నిను మరి కామాక్షీ భో :)
జిలేబి
కష్టేఫలి శర్మ గారు, పైన వ్యాఖ్య వ్రాసిన సూర్యనారాయణ శర్మ గారు కూడా ఓ బ్లాగర్ అని వారి పేరు మీద క్లిక్ చేస్తే తెలుస్తోంది. మీ ఊరి సమీపంలోనే ఉన్న రాజమహేంద్రవరం వాస్తవ్యులు అని కూడా తెలుస్తోంది.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఇదివరలో చూసేవాణ్ణి, ఈ మధ్య మానేశాను. విశ్వనాథం వారు పేరూరు,విశ్వేశ్వరాయపుర అగ్రహారీకులు కావచ్చనుకుంటా. మా మిత్రుడు, కవి, విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారికి కావలసిన వారే కావచ్చు.
ధన్యవాదాలు.