Saturday 4 February 2017

అప్పచ్చులు

సింగపూర్ నుంచో మనవరాలు చేసి పంపించిన అప్పచ్చులు





48 comments:



  1. అమ్మణి యప్పచ్చుల్లౌ
    జామ్మని బట్టితి జిలేబి చక్కగ ఫోటో !
    మామ్మకు విశాల విశ్వము
    కమ్మని కష్టము కబుర్ల కష్టే ఫలియౌ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      మీ ఇంటి దగ్గరున్న బిల్డింగ్ లో ఉన్న మనవరాలే పంపింది. మీ కంపెనీలో ఈ మనవరాలికి ఉద్యోగం ఇచ్చారని చెప్పింది,రేపు సోమవారం జాయిన్ అవుతోంది, ఈ మనవరాలని తెలియకపోయినా ఉద్యోగం ఇచ్చినందుకు థేంక్స్
      ధన్యవాదాలు.

      Delete

    2. ధన్య వాదాలండీ ! నేనిచ్చి పంపిచిందే నండీ !

      అందుకే అమ్మణి యప్పచ్చు లౌ :)

      కలిసాను; మళ్ళీ కలుస్తాను :)



      చీర్స్
      జిలేబి

      Delete
    3. తాతా! జిలేబీ గారంటే అబ్బ! ఎంత గొప్పో! 'ఉద్యోగం కావాలండీ' అన్నా! 'ఏం చదుకున్నా'వన్నారు, ''మా తాత ఇంజనీరండీ'' అన్నా! ''ఐతే నువ్వూ ఇంజనీర్ వే, రేపొచ్చి జాయినైపో'' అన్నరు, అంది. థేంక్స్

      Delete
    4. పలుకగనే ఇంజినీరు తాత నామం
      సులువుగా దొరికె అమ్మణ్ణికి ఫలం
      జిలేబీ అండ్ కో లో భలేగా ఉజ్జోగం
      భళిరా భళి! తాతయ్యదె గదా భాగ్యం

      __/\__ ...

      Delete
    5. అలానే పెద్దమ్మకో విన్నపం ...

      ఖాళీగా ఉంటినోయమ్మ మాయమ్మ
      పొలోమని వచ్చెద పెట్టె బేడా గైకొని
      హలో మని రండో యని పిలిచినటుల
      జాలీగా మరో దయ మరి జూడగాను
      :)

      Delete

    6. రీటయి‌రుడుబండ్లకిటన్
      రోటీ కపడా మకాను రొక్కము లివ్వన్
      చీటికి మాటికి మహిలో
      కూటికి వచ్చును టికాణ గువ్వల చెన్నా :)

      జిలేబి

      Delete
    7. ప్చ్...

      గుట్టు చప్పుడు లేక, ఉట్టి దాపెట్ట తెలియక
      మెట్టు జారి గుట్టు రట్టు చేయడ మెంత
      పుట్టి ముంచెర, అకటా పుట్టు జగడపు
      పట్టి మొట్ట చేతికి చిక్కి వట్టినై పోతిరో వినుమురన్నా!
      :)

      Delete
    8. బండివారు,
      అమ్మవారికి ఆడపిల్లలంటే, ఆడవారంటే చాలా చాలా ఇష్టం, అమ్మవారు స్త్రీ పక్షపాతి! ఆడవాళ్ళని ఎవరేనా ఏమైనా అంటే పీక పిసికేస్తారు! అసలు క్షమించరు! ఇవేళ చూస్తారుగా అమ్మవారి స్వరూపం :) మనలాటి మగపురుగులకి స్థానం లేదండీ!

      మన ప్రత్యేకత మనదేనండీ ఎప్పుడూనూ, ఒకరిలా మనమెందుకుంటాం, మీలా పాట రాయమనండి! ’ఛా’లెంజ్ :)
      ధన్యవాదాలు.

      Delete
    9. అయ్యో అదేం లేదు గురువు గారు,
      అదేం పెద్ద కష్టం కాబోదు ఆవిడకి ఎందుకనంటే తన దగ్గరున్న పద్యాల మిక్సర్ కం గ్రైండర్ కు సింపుల్ గా మరొక్క బటన్ యాడ్ చేస్తుందావిడ. అంతే. పద్యాల్లాగే పాటలు కూడా క్షణాల్లో తయ్యార్. ఇన్ స్టెంట్ రసాలూ, ఇడ్లీలూ, దోశల్లాగా. ఎప్పట్లా మనమే ఆవిడ విసిరే బాణలి లను కాచుకొనడానికి క్రిందా మీదా పడాలి. :)

      ఇక పొతే అమ్మగారు ఇక్కడి విషయమై అక్కడ వారి బ్లాగ్లో మీరన్నట్లుగానే విశ్వరూప సందర్శనం చే(చూ)యించారు...
      :) jk ...

      Delete


    10. చాలెంజులు వలదన్నా
      జిలేబి బటనొక్కటి గని జిలిబిలి పాటల్
      గలగల లాడించు ను సూ
      వె! లవణి తీరుగని వాయి వేగము గానన్ :)

      జిలేబి

      Delete
    11. బండివారు,
      అమ్మవారికివన్నీ వెన్నతో పెట్టిన విద్యలు, ఒకప్పుడు అమ్మవారి టపాలంటే...అదో క్రేజ్....మచ్చుకి ఇవేల టపా చూడండి నా బ్లాగులో. చాలా టపాలు రాశాగాని, ఎవరి టపాలు నా బ్లాగులో పెట్టలేదు, కాని అమ్మవారి టపా ఒఖ్ఖటే అడిగి తెచ్చుకున్నా! ఏంటో ఇలా ఐపోయారు :)
      ధన్యవాదాలు.

      Delete
    12. జిలేబిగారు,
      నిజంగా ఒకప్పుడు ఛాలెంజ్ అంటే ఛాలెం గానే ఉండేవారు, పాపం ముసలాళ్ళైపోయి, ఇలా ఐపోయారు...పాపం :)
      ధన్యవాదాలు.

      Delete


    13. ఖళ్ !ఖళ్ ! గలే మే కిచ్ కిచ్ :)

      జిలేబి

      Delete
    14. ఖళ్ !ఖళ్ ! గలే మే కిచ్ కిచ్
      గోల్ మాల్ రిటర్న్స్
      జిలేబీ ఇదప్పా
      దిల్ బోలె హడిప్పా ...

      //తాల్ సె తాల్ మిలా//
      :)

      Delete


    15. ఎక్కడండీ టపా కనిపించలే దీక్షితులు గారు ?

      జిలేబి

      Delete
    16. जिलॆबी जी,
      गलॆमे खिच खिच विक्स लॆलॊ
      धन्यवाद

      Delete
    17. बंडी जी
      शायरी बहुत अछ्छा :)
      धन्यवाद

      Delete
    18. धन्यवाद सर जी ...
      :)

      Delete
  2. Very beautiful sir

    ReplyDelete
  3. తాతగారికి మనవరాలు పంపిన అప్పచ్చులు బావున్నాయి.

    తాతగారికి - జిలేబి గారికి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ ఇంకా ఇంకా బావుంది.

    జిలేబి గారి దగ్గర చేరిన తాతగారి మనవరాలు గారికి శుభాభినందనలు !!!

    ReplyDelete
    Replies

    1. मुफत् मे तारीफ मिला
      छोड ना क्यो ! लेलो जिलेबी :)

      जिलेबी

      Delete


    2. మాయా నగరమ్మిది లలి
      తా! యొజ్జల పలుకులన్ని తాళింపు లహో !
      మా యిరువురికిన్ మామూ
      లౌ యొకరిన్నొకరు గిచ్చు లౌక్యంబంతే :)


      ಜಿಲೆಬಿ

      Delete
    3. 😔 I am speechless . If the above comments are not true about "manavaraali udyogam" - .....I really don't have any words to say anything beyond this.

      Whatever it is, I would like to say this. ( No pun intended at all - all my comments are true to each syllable - from my heart)

      Zilebi garu : I like your poetic- comment. Once again Thank You for all your efforts for keeping the Telugu blog world lively with your presence.

      Delete
    4. లలిత గారు,

      అమ్మవారు నిజం,అప్పచ్చులు నిజం, మనవరాలు నిజం,ఉద్యోగంలో ఈ రోజు చేరడం నిజం.
      ధన్యవాదాలు.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. Zilebi గారు,
      ఇలా ఉంటే బాగుందేమో!
      मुफत् मे तारीफ मिला
      छोड ना क्यो ! लेलो जिलेबी :)

      जिलेबी
      ధన్యవాదాలు.

      Delete
    7. శర్మ గారు: నిజాలకి శుభాభినందనలు. అనిజాల-తమాషాలకి (అనిజాలు అయితే-గియితే) చిరునవ్వులు - వెరసి అంతా శుభం :)

      Delete
    8. లలిత గారు,
      ఉద్యోగమిచ్చిన ,ఇంటర్వ్యూ చేసిన తల్లి అమ్మవారిలాగా, జిలేబి గారిలాగా ఉంటే.. అంతా అమ్మవారి దయ. All happies only
      ధన్యవాదాలు.

      Delete
    9. లలిత గారు,
      అమ్మని తలుచుకుంటే అంతా శుభమే కదు తల్లీ
      ధన్యవాదాలు.

      Delete
  4. అప్పచ్చులు అమ్మణివా !
    అప్పా ! మీ మనవరాలివా ! ఔనేమో !
    కోప్పడరుగ ! అడిగితినని !
    తుప్పొదిలినదా రసనకు తోరపు రుచులన్ ?

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      అంతా అమ్మవారి దయ.
      ధన్యవాదాలు.

      Delete


  5. అమ్మయు నిజము మనవరా
    లమ్మియు యప్పచ్చులున్ను లలితా యుద్యో
    గమ్మున జేరుటయు నిజము
    కమ్మని తెమ్మర జిలేబి కరుణయు నిజమౌ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi గారు,
      అంతా నిజమే! ఏది మిధ్య? మిధ్యలా కనపడే నిజం!! గజం మిధ్య పలాయనమూ మిధ్య కదూ!!
      ధన్యవాదాలు.

      Delete
  6. మీ మనవరాలికి అభినందనలు. ఉజ్వల భవిష్యత్తుకై శుభాకాంక్షలు 👍.
    లలితమ్మ కాస్త అమాయకురాల్లాగానే కనిపిస్తున్నారు, శర్మ గారు; తేలికగా "జిలేబి" గారి బుట్టలో పడ్డారు పాపం 🙂🙂 (ఏమనుకోకండేం లలిత గారు 🙂, jk)

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      మీ ఆశీస్సులుంటే మనవరాలికి తిరుగేంటి? అమ్మవారి దగ్గరుంటే అసలు అడిగేదేంటి? ఇక బుట్టంటారా? అది జిలేబీ బుట్టైతే మనవరాలికి లోటేంటంటారు :)
      ధన్యవాదాలు.

      Delete
  7. శర్మ గారు, ఈ టపా కి అంతగా సంబంధం లేని ఓ చిన్న విషయం. "జిలేబి" గారు ప్రస్తుతం మన దేశం వచ్చున్నారా అనిపిస్తోంది. వారి ఇటీవలి వ్యాఖ్యల time stamp మన దేశ టైమే చూపిస్తోంది. వారు సింగపూర్ నివాసి అన్నారుగా; ఆ దేశంలో సమయం భారతదేశ సమయానికి రెండున్నర గంటలు ముందుంటుంది మరి. QED 😎

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      అమ్మవారసలే సాఫ్టూ,
      అయ్యో ఈ టైమ్ స్టాంపులూ గట్రా చిటికెలో పనీ
      కాని అమ్మవారి చేతిలో లేనివీ ఉన్నాయండి
      అమ్మవారు బెంగలూరు,ముంబై వచ్చి వెళుతూ ఉంటారు
      అప్పుడప్పుడు అమెరికా కూడా వెళుతూ ఉంటారు.
      ఎక్కడికెళ్ళినా ఈ కామెంట్లు చేస్తూనే ఉంటారు, మనకి తెలియకుండేందుకు.
      నేడు మాత్రం సింగపూర్ లోనే ఉన్నట్టు మనవరాలు చెప్పిందిగా
      మరికొన్ని కొత్త పేర్లూ తగిలించుకున్నారు, సూపర్....
      ధన్యవాదాలు.

      Delete
  8. < " sarma21 February 2017 at 04:21
    బండివారు,
    అమ్మవారికివన్నీ వెన్నతో పెట్టిన విద్యలు, ఒకప్పుడు అమ్మవారి టపాలంటే...అదో క్రేజ్....మచ్చుకి ఇవేల టపా చూడండి నా బ్లాగులో. చాలా టపాలు రాశాగాని, ఎవరి టపాలు నా బ్లాగులో పెట్టలేదు, కాని అమ్మవారి టపా ఒఖ్ఖటే అడిగి తెచ్చుకున్నా! ఏంటో ఇలా ఐపోయారు :) "
    --------------------
    శర్మ గారు, "ఇవేల" మీ పునఃప్రచురణ బ్లాగ్ లో మహానుభావులు అనే టపా వచ్చింది. దాంట్లో జిలేబి గారి ఊసే లేదే 🤔. మీ తతిమ్మా బ్లాగ్ ల్లో ఇవేళ టపాలేవీ లేవు కూడా.

    ReplyDelete
    Replies


    1. విన్న కోట వారు

      శర్మ గారు కూడా జిలేబి లా ముసలా ....
      అయిపోయేరు :)

      అబ్బ ఈ మతిమరుపు మహా తినేస్తోందండి స్మీ :)

      జేకె

      జిలేబి

      Delete
    2. విన్న కోట వారు,
      I am very sorry
      అన్నాగా వందో సారి షిఫ్ట్ నొక్కకపోవడం ల,ళ ల గందరగోళం :)
      हाय राम बुड्डा मिल्गया
      ముసలైపోయి మరిచిపోయి మజ్జిగలో చల్లపోసేసేనండీ! ఆ టపా ఎల్లుండికి ప్రోగ్రామైంది, ఈ వేళనుకుని అలా అనేశా.
      అమ్మవారి ఒకే ఒక టపా పంచుకున్నది, ఆ రోజుల్లో అమ్మవారి టపా అంటే.....

      Delete
    3. వస నస కిచ తరిగి పోయె
      కస బిస కసి కొరకదాయె
      బుస కసులను తరుమ దాయె
      తుసు తుస్ లే మిగిలి పోయె

      పస మిసి కొస తగ్గెనేమో
      రస బస లిక కనగ లే(మే)మో !!!

      మొసలి ముసిలయ్యిందంటారా గురువు గారూ!
      మేలుకుని ఉన్నపుడు కూడా దగ్గర కెళ్ళొచ్చంటారా???
      :))) jf/jf ...

      Delete
    4. స్థానబలిమిగాని తన బలిమి కాదయా అన్నాడు తాత! మెలకువనైనా కలలోనైనా వెళ్ళక తప్పదు కదండీ! బతకాలిగా! కేసరి జీర్ణతృణంబు మేయునే.... :) jk/jf

      Delete
  9. శర్మ గారు, షిఫ్ట్ బొత్తాం నొక్కడం మరచిపోవడం పెద్ద ప్రమాదమేమీ కాదులెండి. చాలా మందికి జరుగుతూనే ఉంటుంది.
    అవునూ తెలుగు బ్లాగ్ లో మీరు, బండివారు కలిసి హిందీలో ఈ అల్లరేమిటి 😕? ఈ రోజు మాతృభాషా దినోత్సవం అండీ ☝️(రాజారావు గారి బ్లాగ్ లో తత్సంబంధిత టపా కింద "జిలేబి" గారు ఆంగ్లంలో మెచ్చుకుంటూ వ్యాఖ్య కూడా పెట్టారుగా 😡). మీరిద్దరూ కేంద్ర ప్రభుత్వ సంస్ధల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం జరిపిన రాష్ట్రభాషా దినోత్సవం గుర్తొచ్చిందా 🙂?
    ఇంటిపేరుని మధ్యకి విడగొట్టడం అనే "జిలేబి" గారి అలవాటు మీకూ వస్తోందా ఏవిటి? సావాసం వల్ల వారు వీరవుతారని మీబోటి పెద్దలు చెప్పే సామెత నిజమవుతోందా 🙂🙂?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు

      ఈవేళ మాతృ భాషా దినోత్సవమని ఎరుగకుంటిని, మన్నించవలె. నాకు తెనుగు తప్ప మరొక భాష రాదేయె! జిలేబిగారొక విద్వాంసులు,బహుభాషా పండితులు, వారికొచ్చిన భాషలు ఒక జాబితా ఇదివరలో ప్రచురించి యుంటిని. వారి దగ్గర నేర్చుకొనియున్నవే ఈ మాటలు! అటువంటి దినోత్సవములెప్పుడునూ నేను జరిపియుండలేదు, కేంద్ర ఉద్యోగిగా కూడా. తప్పుపై తప్పు చేసితినీ దినము. మరల బొత్తాములు నొక్క బద్ధకించితిని,జిలేబిగారి నుంచి మీ పేరు కాపీ కొట్టితిని,చూచుకొనక పొరపాటుతో ఇదిగో ఇలా దొరికిపోతిని కదా! కాపీకొట్టికూడా దొరకిపోని మార్గము దొరుకలేదే! విచారించుచుంటిని

      ఆరు నెలలౌ సహవాసము చేసిన వారు వీరగుదురని ఉన్న సామెతయే కదా!

      Delete


    2. బొత్తాముల నొక్క మరిచి
      చిత్తంబు లలర జిలేబి చీర్సు టపానున్
      కొత్తగ వేయ మరిచితిన్,
      చిత్తము, ముదుసలి సమయము చిక్కుల దేల్చెన్ :)


      జిలేబి

      Delete