ఈ మనవరాలు రాజస్థానీ రాజకుటుంబీకురాలు,దక్షిణ భారత నృత్యం బాగా చేస్తుంది, కొన్ని ప్రదర్శనలూ ఇచ్చింది.రాజస్థానీ చిత్ర కళంటే ప్రాణం,చాలా బాగా వేస్తుంది. చాలా బొమ్మలు వేసింది. ఇదివరలో కొన్ని బొమ్మలు ఈ బ్లాగ్ లోనూ పెట్టాను. మనవరాలు మాటే ఒక పాటలా తియ్యగా ఉంటుంది. లలిత కళల సరస్వతి. ప్రస్థుతం Software Engineer ధన్యవాదాలు
ఆ సీతాకోకచిలుక భలే వుంది 👏
ReplyDeleteలలిత గారు,
Deleteపైది అష్ట దళ పద్మం ముగ్గు, ఫోటో సరిగా తీయలేకపోయారు,అందుకు అలా వుంది. సీతాకోకచిలుక నాకూ బలే నచ్చేసిందండి
ధన్యవాదాలు
మంచి సౌష్ఠవంతో అందంగా ఉన్నాయి బొమ్మలు. చిరంజీవినికి అభినందనలు.
ReplyDeleteశ్యామలీయంగారు,
Deleteమీ అభినందనలు చిరంజీవినికి అందజేస్తాను. ఇది రాజస్థానీ చిత్రకళ
ధన్యవాదాలు
ReplyDeleteమా మనవరాలి చిత్రము
లౌ! మా నందిత జిలేబి లాస్యము లమ్మీ !
ఓమాచన సీ తాకో
కా ! మా పలుకు వినవమ్మ గజ్జెల రమణీ :)
చీర్స్
జిలేబి
జిలేబిగారు,
Deleteఅయినయి నందిని నందిత మేదిని
విశ్వ వినోదిని నందినుతే
జయ జయహే మహిషాసురమర్దిని
రమ్య కపర్దిని శైల సుతే
శ్రీమాత్రే నమః
ధన్యవాదాలు
చెయ్యి తిరిగిన చిత్రకారుడి బొమ్మల్లా చూడ ముచ్చటగా ఉన్నాయి. అభినందనలు. బాగా ప్రోత్సహించండి. సింగపూర్ మనవరాలా?
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteసింగపూర్ మనవరాలు కాదండి...ఆ అమ్మాయో చదువుల సరస్వతి.
ఈ మనవరాలు రాజస్థానీ రాజకుటుంబీకురాలు,దక్షిణ భారత నృత్యం బాగా చేస్తుంది, కొన్ని ప్రదర్శనలూ ఇచ్చింది.రాజస్థానీ చిత్ర కళంటే ప్రాణం,చాలా బాగా వేస్తుంది. చాలా బొమ్మలు వేసింది. ఇదివరలో కొన్ని బొమ్మలు ఈ బ్లాగ్ లోనూ పెట్టాను. మనవరాలు మాటే ఒక పాటలా తియ్యగా ఉంటుంది. లలిత కళల సరస్వతి. ప్రస్థుతం Software Engineer
ధన్యవాదాలు
చాలా బాగున్నాయండి.
ReplyDeleteమాలా కుమార్ గారు,
Deleteనచ్చినందుకు
ధన్యవాదాలు
రెండు బొమ్మలు బావున్నాయి. సీతాకోక చిలుక రెక్కలు బొమ్మలో పూర్తిగా లేవు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినదేనా?
ReplyDeleteanyagaami గారు,
Deleteనాకూ ఆ అనుమానం వచ్చిందండి. పూర్తిగా వేసిన చిత్రాన్ని ఇలా కత్తిరించిందేమో తెలియదు, అలాగే వేసిందో, నచ్చినందుకు
ధన్యవాదాలు
ReplyDeleteరాజస్థానపు పిల్ల నందిత యటన్ రాణించె భాసించె తా
రాజువ్వై వెలుగొందె! బాల సమతారాగంబు, నాట్యంబు లన్
సాజాత్యంబుల మాచనయ్య వలె, తా సాఫ్ట్వేరు గూడన్నటా !
తాజా పుష్పముగా జిలేబి మనసంతా నిండెనమ్మా, భళా :)
జిలేబి
Zilebiగారు,
ReplyDeleteధన్యవాదాలు.