Saturday 17 September 2016

కార్డు కాణీ






Courtesy:old Indian photos

2 comments:

  1. అంత పాత కాలపు పోస్ట్‌కార్డులు చూస్తుంటే చరిత్ర చూస్తున్నట్లుంది. పైన కార్డ్ మన దేశానిదిలా లేదు (దాని మీద అచ్చయున్న Cart Postale, Postkarte అనే పదాలు చూస్తుంటే).
    ఈ మధ్య కార్డుల వాడకం బాగా తగ్గినట్లుంది. విరివిగా వాడుతున్న రోజుల నాటి కార్డులు గాంధీ గారి బొమ్మ ఉన్నవి, మూడు సింహాల బొమ్మ ఉన్నవి, ఎలెఫెంటా గుహల్లోని శివుడి బొమ్మ ఉన్నవి, పులి బొమ్మ ఉన్నవి గుర్తున్నాయి.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు,
      పాతకాలపు వస్తువులేవైనా చరిత్ర చెప్పేవే!
      ఇది మన దేశానిదే! దానిపై వెల దేశంలో 1/4 అణా,విదేశాలకి ఒక అణా అని ముద్రించబడింది. ప్రభుత్వం తపాలా సర్వీసులు జాతీయం చేసి తీసుకోక ముందు కార్డ్ గా భావిస్తాను.ఇది ఇంగ్లాండ్ లో ముద్రించబడిందని కూడా దానిపైనే ఉంది.

      కార్డ్ లవాడకం పూర్తిగా తగ్గింది. ఉత్తరం వచ్చిందంటే అందునాఅది గనక కార్డ్ ఐతే దశదిన కర్మ కబురే :) అనుమానం లేదు.

      ధన్యవాదాలు.

      Delete