జ్ఞాత కాని అజ్ఞాతా! నిజం పలికితిరి :) ప్రతి పనికి ఒక పరమార్ధముండును. పల్లెలలో పుట్టగొడుగులు తినరు, ఆ సంగతి తమకునూ తెలియదు. పల్లెలలో కూడా నేడు పుట్టగొడుగులు అమ్మకమునకు వచ్చుచున్నవనగా బాగుగా తినుచున్నారని అర్ధమేకదా అజ్ఞాతా! ఈ విషయం చెప్పడమే ఈ చిత్రం యొక్క ఉద్దేశం పై విషయం తెలియనివారికి నా ద్వారా తెలియజేసే సావకాశమిచ్చినందుకు ధన్యవాదాలు.
ఇటువంటి బుచికి బొమ్మలు ఎందుకు శర్మా గారు. టైం పాస్ అయితలేదా?
ReplyDeleteజ్ఞాత కాని అజ్ఞాతా!
Deleteనిజం పలికితిరి :)
ప్రతి పనికి ఒక పరమార్ధముండును. పల్లెలలో పుట్టగొడుగులు తినరు, ఆ సంగతి తమకునూ తెలియదు. పల్లెలలో కూడా నేడు పుట్టగొడుగులు అమ్మకమునకు వచ్చుచున్నవనగా బాగుగా తినుచున్నారని అర్ధమేకదా అజ్ఞాతా! ఈ విషయం చెప్పడమే ఈ చిత్రం యొక్క ఉద్దేశం
పై విషయం తెలియనివారికి నా ద్వారా తెలియజేసే సావకాశమిచ్చినందుకు
ధన్యవాదాలు.