విన్నకోట నరసింహారావు గారు, అయాచితంగా ఆ ఫోటో కనపడిందో చోట.అద్భుతమనిపించింది. ఆ ఫోటో తీసిన లిన్ లిన్ స్మిత్ సూర్యుని గురిగా తీశానా ఫోటో అన్నారు. కాని
నాకు సూర్యుని ఎరుపు రంగు ప్రకృతికాంత ఎర్రని ముఖంలాగానూ పై పక్షులామె కనుబొమలలాగా, కింది పక్షి అందమైన చిరునవ్వొలికించే పెదవిలాగానూ, ఆ సూర్యుడు ఆ కాంత పుట్టుమచ్చలాగానూ అనిపించి పట్టుకొచ్చాను. ధన్యవాదాలు
ఈ ఫోటో తీసిన లిన్ లిన్ స్మిత్, ఫోటో ను పెడుతూ ఇచ్చిన తలకట్టు ఇదీ...''Sunrise in Dubai'' ఆమె సూర్యుణ్ణి చాలా దేశాలలో ఫోటోలు తీశారు. ఇది దుబాయ్ లో తీసిన సూర్యోదయమని తలకట్టు.
ఈ ఫోటో ను దేశాదేశాలవారు మెచ్చుకున్నారు, కాని మనలా ఊహించినవారు కనపడలేదు, అదీ తేడా :) ధన్యవాదాలు.
అమ్మాయ్ నాగరాణి, ఇది ప్రకృతి చేసిన చిత్రం, గీసిన చిత్రం కాదు. ఆ పక్షులు రెండూ అరమోడ్పు కనులతో చిరునవ్వు చిందిస్తున్నట్టనిపించింది. కింది పక్షి ఒక రెక్క కొద్దిగా పైకెత్తడంతో పెదవి విరుపులో చిరునవ్వు కనపడింది. ఇక సూర్యుడో పుట్టుమచ్చలా అనిపించాడు. ఇది మనసు చేసిన చిత్రంకదూ! దేశదేశాలవారు మెచ్చుకున్నా ఈ చిత్రాన్ని, మనలా ఎవరూ ఊహించలేదు, మనం మనమే కదూ :) ధన్యవాదాలు.
Amazing !
ReplyDeleteవిన్నకోట నరసింహారావు గారు,
ReplyDeleteఅయాచితంగా ఆ ఫోటో కనపడిందో చోట.అద్భుతమనిపించింది. ఆ ఫోటో తీసిన లిన్ లిన్ స్మిత్ సూర్యుని గురిగా తీశానా ఫోటో అన్నారు. కాని
నాకు సూర్యుని ఎరుపు రంగు ప్రకృతికాంత ఎర్రని ముఖంలాగానూ పై పక్షులామె కనుబొమలలాగా, కింది పక్షి అందమైన చిరునవ్వొలికించే పెదవిలాగానూ, ఆ సూర్యుడు ఆ కాంత పుట్టుమచ్చలాగానూ అనిపించి పట్టుకొచ్చాను.
ధన్యవాదాలు
అవునండి శర్మ గారు, ఫొటో చూడగానే నేనూ మీరన్నట్లే అనుకున్నాను - గడ్డం మీద పుట్టుమచ్చ అని భావించడం ఒక్కటి తప్పించి (తట్టలేదు 🙁). ఆ పక్షులు కనుబొమల్లాగాను, పెదవి లాగానూ - చిరునవ్వులా కనిపిస్తూ (మండిపడుతున్నట్లో, మొహం మాడ్చుకున్నట్లో కాకుండా 🙂) చూడడానికి ఆహ్లాదంగా ఉంది. అద్భుతమైన ఫొటో "పట్టుకొచ్చి" చూపించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఈ ఫోటో తీసిన లిన్ లిన్ స్మిత్, ఫోటో ను పెడుతూ ఇచ్చిన తలకట్టు ఇదీ...''Sunrise in Dubai'' ఆమె సూర్యుణ్ణి చాలా దేశాలలో ఫోటోలు తీశారు. ఇది దుబాయ్ లో తీసిన సూర్యోదయమని తలకట్టు.
ఈ ఫోటో ను దేశాదేశాలవారు మెచ్చుకున్నారు, కాని మనలా ఊహించినవారు కనపడలేదు, అదీ తేడా :)
ధన్యవాదాలు.
అద్భుతం బాబాయి గారూ!
ReplyDeleteఅమ్మాయ్ నాగరాణి,
Deleteఇది ప్రకృతి చేసిన చిత్రం, గీసిన చిత్రం కాదు.
ఆ పక్షులు రెండూ అరమోడ్పు కనులతో చిరునవ్వు చిందిస్తున్నట్టనిపించింది. కింది పక్షి ఒక రెక్క కొద్దిగా పైకెత్తడంతో పెదవి విరుపులో చిరునవ్వు కనపడింది. ఇక సూర్యుడో పుట్టుమచ్చలా అనిపించాడు. ఇది మనసు చేసిన చిత్రంకదూ! దేశదేశాలవారు మెచ్చుకున్నా ఈ చిత్రాన్ని, మనలా ఎవరూ ఊహించలేదు, మనం మనమే కదూ :)
ధన్యవాదాలు.