26, మే 2015, మంగళవారం

తాటాకు గొడుగులో తరుణి

Courtesy: Old Indian photos.

13 కామెంట్‌లు:

  1. ఆ గొడుగు,ఆమె నవ్వు,ఆ ఫొటో అద్భుతంగా ఉన్నాయండీ.ఇప్పటికీ ఈ తాటాకు గొడుగులు మా ఊరిలో పొలం పనులకు వెళ్లేటపుడు వాడతారండీ.వాటిని గిడుగు అంటుంటారు ఇక్కడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గిడుగు అన్న పదానికి కామలేని (handleless) గొడుగు అన్న అర్థం ఉంధి నిజమే. శ్రీకాకుళప్రాంతం వారి మాండలికంలో ఈ మాట ఉందని విన్నాను.

      తొలగించండి
    2. చిత్రగారు,
      గిడిగు,దీనివాడకమూ ఎరుగుదును.సహజ సౌందర్యం కదా.
      ధన్యవాదాలు.

      తొలగించండి
    3. శ్యామలీయంగారు,
      గిడుగు మాట నాకు కొత్తదే సుమా. కొత్త మాట తెలుసుకున్నా.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. సహజ సౌందర్యం అనే పదానికి ప్రతీకలా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీ'స్ మయూఖ గారు,
      ఇది LIFE magazine కోసం తీయబడిన పాత కాలపు ఫోటో, బాగుందనే బ్లాగ్ లో ఉంచా. సహజంగా బాగుంది కదా!
      ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఎవరైనా గొడుగుందా? అని అడిగితే ఇవ్వటం ఇష్టం లేకపోతే గొడుగూ లేదూ,గిడుగూ లేదూ అనేవారు.ప్రాస కోసం అలా మాట్లాడతారేమో అనుకునేదాన్ని.గిడుగును ఇన్నేళ్ళకి చూసా.శ్యామలీయం గారికి,ప్రచురించిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీ'స్ మయూఖ గారు,
      మొదటగా మనం చిత్రగారికి అభినందనలు తెలియజేద్దాం! వారే కదండీ ఈ కొత్త మాట గిడుగు చెప్పినదీ. ఆ తరవాత శ్యామలీయం వారికి ధన్యవాదాలు, కొత్త మాటను వివరించినందుకు. మాట పాతదే మన్కే కొత్త :) ఇలా మరుగున ఎన్ని అసలైన తెనుగు మాటలు మరుగున పడిపోతున్నాయో కదా!
      ధన్యవాదాలు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. కొండలరావు గారు,
      సహజమైనదే సౌందర్యవంతంగా ఉంటుంది కదండీ!
      ధన్యవాదాలు.

      తొలగించండి
  5. ఆ తమన్నా కెన్నున్నా
    అన్నన్నా ఈ కులుకు రాదన్నా!
    రాదు గువ్వల చెన్నా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిబాబు గారు,
      సహజ సౌందర్యం చూసేటప్పటికి కవిత్వం పొంగిందే :)
      ధన్యవాదాలు.

      తొలగించండి