పిలుపులు-పేరంటాలూ
దక్షుడు నిరీశ్వర యాగం మొదలుపేట్టేరు, తనకి శివుడు గౌరవం ఇవ్వలేదని. దేవతలంతా ఆ యాగానికి వెళుతున్నారు. అమ్మకి ఒళ్ళు మండిపోతోంది, నిరీశ్వర యాగం జరగడం అమ్మకి ఇష్టం లేదు, అలా జరిపించేవారిని శిక్షించాలి, ఎవరు చేయగలరా పని? ఈశ్వరుడే చేయాలి, కాని ఆయన శివునిలా కూచున్నాడే, ఆయనని రుద్రుణ్ణి చేస్తేగాని ఆ యాగం ఆగదు, అందుకు అమ్మ,...................continue at కష్టేఫలే
నేను మీరు విశ్లేషించిన మొదటి తరగతికి చెందినదాన్నండీ. :-) మీ ఈ పోస్ట్ వల్ల ఎన్నెల గారి ఉనికి తెలిసింది. శర్మ గారూ, మీ పేరు మీద క్లిక్ చేసి చూస్తే చివరి పేరాలో ఏమిటీ? సర్వేశ్వరుణ్ణి అలా అడుగుతున్నారు. :-( ఇంకో పది కాలాలు ఈ పిల్లలందరికీ మరో నాలుగు మంచి మాటలు చెప్పగలిగే శక్తినీయవయ్యా అని అడగాలి కానీ!!!
ReplyDeleteఅన్నట్టు నిన్న వాట్సాప్ లో ఓ శుభలేఖ వచ్చింది. నేనూ అక్కడే శుభాకాంక్షలు చెప్పేశా. :)
శిశిర,
Deleteఎవరిష్టం వారిది, మరీ గిరిగీసుకోకూడదు కదా!
ఎన్నెలగారు కనపడినందుకు ఆనందంకదా!!
జీవితం నసపెడుతోంది, విసిగిస్తోంది కూడా, అందుకే ఆ మాట :)
చెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది, ఓపికే లేకపోతోంది.
ఈ మధ్య శుభలేఖలు అలాగే వస్తున్నాయి కదూ, మరి శుభకామనలు కూడా అక్కడే చెప్పేస్తే సరిపోతోంది :) వాళ్ళు కూడ మననుంచి అంతకుమించి ఆశించటం లేదేమో...
ధన్యవాదాలు.
శిశిరా ఎన్నాళ్ళకి కనిపించావసలు!.. శర్మ గారికి నా కృతజ్ఞతలు.
ReplyDeleteఎన్నెలగారు,
Deleteమీరు కనపడినందుకే ఆనందం.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు మాస్టారూ, నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. కామెంట్ పెట్టడం కుదరట్లేదంతే.
Deleteకొంచం కాళీ చేసుకోండీ, ప్లీస్,ప్లీస్.... :)
Delete