ఎవరైనా గొడుగుందా? అని అడిగితే ఇవ్వటం ఇష్టం లేకపోతే గొడుగూ లేదూ,గిడుగూ లేదూ అనేవారు.ప్రాస కోసం అలా మాట్లాడతారేమో అనుకునేదాన్ని.గిడుగును ఇన్నేళ్ళకి చూసా.శ్యామలీయం గారికి,ప్రచురించిన మీకు ధన్యవాదాలు.
లక్ష్మీ'స్ మయూఖ గారు, మొదటగా మనం చిత్రగారికి అభినందనలు తెలియజేద్దాం! వారే కదండీ ఈ కొత్త మాట గిడుగు చెప్పినదీ. ఆ తరవాత శ్యామలీయం వారికి ధన్యవాదాలు, కొత్త మాటను వివరించినందుకు. మాట పాతదే మన్కే కొత్త :) ఇలా మరుగున ఎన్ని అసలైన తెనుగు మాటలు మరుగున పడిపోతున్నాయో కదా! ధన్యవాదాలు.
ఆ గొడుగు,ఆమె నవ్వు,ఆ ఫొటో అద్భుతంగా ఉన్నాయండీ.ఇప్పటికీ ఈ తాటాకు గొడుగులు మా ఊరిలో పొలం పనులకు వెళ్లేటపుడు వాడతారండీ.వాటిని గిడుగు అంటుంటారు ఇక్కడ.
ReplyDeleteగిడుగు అన్న పదానికి కామలేని (handleless) గొడుగు అన్న అర్థం ఉంధి నిజమే. శ్రీకాకుళప్రాంతం వారి మాండలికంలో ఈ మాట ఉందని విన్నాను.
Deleteచిత్రగారు,
Deleteగిడిగు,దీనివాడకమూ ఎరుగుదును.సహజ సౌందర్యం కదా.
ధన్యవాదాలు.
శ్యామలీయంగారు,
Deleteగిడుగు మాట నాకు కొత్తదే సుమా. కొత్త మాట తెలుసుకున్నా.
ధన్యవాదాలు.
సహజ సౌందర్యం అనే పదానికి ప్రతీకలా ఉంది.
ReplyDeleteలక్ష్మీ'స్ మయూఖ గారు,
Deleteఇది LIFE magazine కోసం తీయబడిన పాత కాలపు ఫోటో, బాగుందనే బ్లాగ్ లో ఉంచా. సహజంగా బాగుంది కదా!
ధన్యవాదాలు.
ఎవరైనా గొడుగుందా? అని అడిగితే ఇవ్వటం ఇష్టం లేకపోతే గొడుగూ లేదూ,గిడుగూ లేదూ అనేవారు.ప్రాస కోసం అలా మాట్లాడతారేమో అనుకునేదాన్ని.గిడుగును ఇన్నేళ్ళకి చూసా.శ్యామలీయం గారికి,ప్రచురించిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteలక్ష్మీ'స్ మయూఖ గారు,
Deleteమొదటగా మనం చిత్రగారికి అభినందనలు తెలియజేద్దాం! వారే కదండీ ఈ కొత్త మాట గిడుగు చెప్పినదీ. ఆ తరవాత శ్యామలీయం వారికి ధన్యవాదాలు, కొత్త మాటను వివరించినందుకు. మాట పాతదే మన్కే కొత్త :) ఇలా మరుగున ఎన్ని అసలైన తెనుగు మాటలు మరుగున పడిపోతున్నాయో కదా!
ధన్యవాదాలు.
సహజ సౌందర్యం బాగుంది.
ReplyDeleteకొండలరావు గారు,
Deleteసహజమైనదే సౌందర్యవంతంగా ఉంటుంది కదండీ!
ధన్యవాదాలు.
సహజ సౌందర్యం బాగుంది.
ReplyDeleteఆ తమన్నా కెన్నున్నా
ReplyDeleteఅన్నన్నా ఈ కులుకు రాదన్నా!
రాదు గువ్వల చెన్నా?
హరిబాబు గారు,
Deleteసహజ సౌందర్యం చూసేటప్పటికి కవిత్వం పొంగిందే :)
ధన్యవాదాలు.