వీటి అసలు పేరేంటో నాకంతగా తెలియదు కాని మేము శివపూజ పూలు అంటాము, ఎందుకంటే 365 రోజులు ఈ చెట్టు శివపూజకై పూలు పూస్తుంది. నిత్యం శివపూజ చేసుకునే మాలాంటి వారి ఇంట్లో తప్పక ఈ చెట్టు ఉంటుంది. ఇక ఈ చెట్టు కాన్సర్ నివారణలో ప్రధానంగా ఉపయోగిస్తారని ఎక్కడో చదివాను కూడా. ఈ పూలు తెలుపు రంగులో, పింక్ రంగులోనే కాకుండా ఈ రెండు రంగులతో కలిసి కూడా ఒకే చెట్టుకు పూస్తుంటాయి. ఏ నేలలో అయినా తొట్టిలో అయినా పెరిగే గుణం ఈ మొక్క ప్రత్యేకత.
స్వామి జీ, మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేశాను, మన్నించండి.
మొదటి పువ్వు ఫోటో తీయడానికి రెండు గంటలు ఎండలో కష్టపడ్డాను. పాతిక ఫోటోలు తీస్తే ఇదొక్కటీ బాగా వచ్చింది.దానిని ఎన్లార్జి చాలా చిన్న పువ్వు, సున్నితం కూడా. పది గంటలు దాటిన తరవాత విడుస్తుంది, మూడు గంటలకి వాడిపోతుంది. కోసి ఫోటో తీద్దామన్నా వాడిపోయింది.
బిళ్ళ గన్నేరు పువ్వులు.. :)
ReplyDeleteధాత్రి,
Deleteరెండవది బిళ్ళ గన్నేరు అనుమానం లేదు. మొదటిది చెప్పడమే కష్టం.
ధన్యవాదాలు.
వీటి అసలు పేరేంటో నాకంతగా తెలియదు కాని మేము శివపూజ పూలు అంటాము, ఎందుకంటే 365 రోజులు ఈ చెట్టు శివపూజకై పూలు పూస్తుంది. నిత్యం శివపూజ చేసుకునే మాలాంటి వారి ఇంట్లో తప్పక ఈ చెట్టు ఉంటుంది. ఇక ఈ చెట్టు కాన్సర్ నివారణలో ప్రధానంగా ఉపయోగిస్తారని ఎక్కడో చదివాను కూడా. ఈ పూలు తెలుపు రంగులో, పింక్ రంగులోనే కాకుండా ఈ రెండు రంగులతో కలిసి కూడా ఒకే చెట్టుకు పూస్తుంటాయి. ఏ నేలలో అయినా తొట్టిలో అయినా పెరిగే గుణం ఈ మొక్క ప్రత్యేకత.
ReplyDeleteస్వామి జీ,
Deleteమిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేశాను, మన్నించండి.
మొదటి పువ్వు ఫోటో తీయడానికి రెండు గంటలు ఎండలో కష్టపడ్డాను. పాతిక ఫోటోలు తీస్తే ఇదొక్కటీ బాగా వచ్చింది.దానిని ఎన్లార్జి చాలా చిన్న పువ్వు, సున్నితం కూడా. పది గంటలు దాటిన తరవాత విడుస్తుంది, మూడు గంటలకి వాడిపోతుంది. కోసి ఫోటో తీద్దామన్నా వాడిపోయింది.
ఇది సిలోన్ బచ్చలి పువ్వు.
ధన్యవాదాలు.