గుమ్మడి పువ్వు లాంటి బంగారువర్ణపు పువ్వు మరోటి ఉండదు. పెద్దగా మెరుస్తూ తలమానికంలా ఉండే ఈ పువ్వును బతుకమ్మలో అన్ని పూలకంటే పైన శిఖరంలా అలంకరిస్తారు. ఈ పువ్వు కోసుకురావటానికి చిన్నపుడు నానా తంటాలుపడేవాళ్ళం. ఈ చెట్టు చెట్లపైనో లేదా కొట్టాలు, గుడిసెల పైన వాలి ఉండేవి. వీటి కాడలు, ఆకులు కంచెం ముళ్ళు మాదిరి గరకుగా ఉండి పట్టుకోవటానికి ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో ఎన్ని పువ్వులు అలంకరించినా గుమ్మడి పువ్వులేని బతుకమ్మ ఉండేది కాదు, గుమ్మడి ఆకులను కూడా చుట్టూ పేర్చే పూల మద్యలో వేసి బతుకమ్మ స్థిరంగా ఉండటానికి వాడేవారు. చక్కని చిత్రం పెట్టారు.
గుమ్మడి పువ్వు
ReplyDeleteఅనురాధ గారు,
Deleteఇది కూర గుమ్మడి పువ్వు. బూడిద గుమ్మడి పువ్వు తెల్లగా ఉండును. :)
ధన్యవాదాలు.
KURA GUMMADIPUVVU
ReplyDeleteఉషగారు,
Deleteఎంత విదేశాల్లో ఉన్నా, విదేశాల్లోతిరిగినా, పల్లెలో పుట్టి పెరిగినవాళ్ళకి చెప్పాలా? అభినందనలు అందుకోండి.
ధన్యవాదాలు.
గుమ్మడి పువ్వు... :) :)
ReplyDeleteఅమ్మాయ్ ధాత్రి,
Deleteఇది కూర గుమ్మడి పువ్వు. బూడిద గుమ్మడి పువ్వు తెల్లగా ఉండును. :)
ధన్యవాదాలు.
nenu gummadi kaya puvvu ani anukunna inka dosakaya kuda anukunna. ekkuva gummadikaya puvve anukunna.anthalo comments anni gummadi kaya ane unnayi :)
ReplyDeleteస్వప్నాజీ,
Deleteఇది కూర గుమ్మడి పువ్వు. బూడిద గుమ్మడి పువ్వు తెల్లగా ఉండును. గుమ్మడి పువ్వు అంటాం కాని గుమ్మడికాయ పువ్వు అనము :)
ధన్యవాదాలు.
Abbaaa....swapna..entee confusion!!!
ReplyDeleteAdi gummadi puvve..
biyyam chttu annaadule okasari maa prabuddhudu..alage gummadi kaya puvvu entee....?
రావు జీ,
Deleteబియ్యం చెట్టు బలే మాట చెప్పారండీ
ధన్యవాదాలు.
Mi sametha artam kaledoch :(
ReplyDeleteYe... gummadi kaya puvvu ani anakudada :)
Puvvu undi mallu mundu enduku kaya ani antara :p
స్వప్నా జీ,
Deleteకాయపువ్వు అనమండి. రావుజీ సామెతేం చెప్పలేదు. బియ్యం చెట్టు అనరు. దానిని వరిమొక్క అంటాం. అలాగే గుమ్మది పువ్వు అనే అంటాం :)
ధన్యవాదాలు.
sarelendi!
DeleteHari vind
ReplyDeleteThanx
గుమ్మడి పువ్వు లాంటి బంగారువర్ణపు పువ్వు మరోటి ఉండదు. పెద్దగా మెరుస్తూ తలమానికంలా ఉండే ఈ పువ్వును బతుకమ్మలో అన్ని పూలకంటే పైన శిఖరంలా అలంకరిస్తారు. ఈ పువ్వు కోసుకురావటానికి చిన్నపుడు నానా తంటాలుపడేవాళ్ళం. ఈ చెట్టు చెట్లపైనో లేదా కొట్టాలు, గుడిసెల పైన వాలి ఉండేవి. వీటి కాడలు, ఆకులు కంచెం ముళ్ళు మాదిరి గరకుగా ఉండి పట్టుకోవటానికి ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో ఎన్ని పువ్వులు అలంకరించినా గుమ్మడి పువ్వులేని బతుకమ్మ ఉండేది కాదు, గుమ్మడి ఆకులను కూడా చుట్టూ పేర్చే పూల మద్యలో వేసి బతుకమ్మ స్థిరంగా ఉండటానికి వాడేవారు. చక్కని చిత్రం పెట్టారు.
ReplyDeleteస్వామీ జీ,
Deleteపెరటిలో పెట్టిన పాదుకి పూచిన పువ్వు. ఈ పువ్వు కెమీరాకి అందుబాటులో దొరికింది. ఉదయమే చక్కగా విచ్చుకుంది, వెంఠనే తీశాను. అమ్మకి అలంకరించడానికి ఉప్యోగిస్తాం.
నెనరుంచండి.
అందరికి విన్నపం,
ReplyDeleteబూడిద గుమ్మడి పువ్వు తెల్లగా ఉంటుందన్నాను. తప్పు. ఆ పువ్వూ ఇదే రంగులో ఉంటుంది, కొద్దిగా చిన్నది, రూపు వేరుగా ఉంటుంది.
నెనరుంచండి.