రాజేశ్వరి గారు, మీ కోసం గరుడవర్ధనం, నంది వర్ధనం ఈ రోజు టపాలో ఇచ్చాను చూడండి. నంది వర్ధనం పువ్వుకు ఒకటే రేక చొప్పున విడివిడిగా ఉంటాయి. ఇక గరుడ వర్ధనానికి రేకలు మల్లెమొగ్గలా ఉన్నట్లు ఫోటో లో కనపడుతోంది. ఈ గరుడ వర్ధనం ఫోటో నెట్ లో దొరికిందే, లింక్ లో చూడగలరు. ఇవి రెండూ ఒక కుటుంబానికి చెందినవి కనక ఆకులు ఒకలాగే ఉండచ్చు. గరుడవర్ధనం దొరికితే ఫోటో పెడతాను. ధన్యవాదాలు.
sir,
ReplyDeleteidi nandivardhanam kaadu photoloni mokka garudavardhanam ani nenu anukontunnanu.
RAJESWARI.
రాజేశ్వరి గారు,
ReplyDeleteమీ కోసం గరుడవర్ధనం, నంది వర్ధనం ఈ రోజు టపాలో ఇచ్చాను చూడండి. నంది వర్ధనం పువ్వుకు ఒకటే రేక చొప్పున విడివిడిగా ఉంటాయి. ఇక గరుడ వర్ధనానికి రేకలు మల్లెమొగ్గలా ఉన్నట్లు ఫోటో లో కనపడుతోంది. ఈ గరుడ వర్ధనం ఫోటో నెట్ లో దొరికిందే, లింక్ లో చూడగలరు. ఇవి రెండూ ఒక కుటుంబానికి చెందినవి కనక ఆకులు ఒకలాగే ఉండచ్చు. గరుడవర్ధనం దొరికితే ఫోటో పెడతాను.
ధన్యవాదాలు.