నందివర్ధనం పూవు చాలా ముద్దగా దూదిలా ఉంటుంది, ఔషదంగా కూడా వాడతారు - పిండితే బాగా రసం వస్తుంది. ఈ క్రింది లింక్ లో ఇచ్చిన పువ్వును నందివర్ధనం అనేవారు, నిత్య పూజలో బాగా వాడేవాళ్ళం. https://www.flickr.com/photos/kaipullai/2756789192/in/photostream/
మఠం మల్లిఖార్జున స్వామి గారు, మీరిచ్చిన లింక్ చూశాను. నేను పైన ఇచ్చిన ఫోటో లోది గరుడవర్ధనం అని కింద దాన్ని నంది వర్ధనమనీ తెనుగునాట వ్యవహరిస్తారు. ఈ రెండూ ఒక కుటుంబానివే! కొంచం తికమక ఉన్నట్టుగా ఉంది. ధన్యవాదాలు.
నందివర్ధనం పూవు చాలా ముద్దగా దూదిలా ఉంటుంది, ఔషదంగా కూడా వాడతారు - పిండితే బాగా రసం వస్తుంది. ఈ క్రింది లింక్ లో ఇచ్చిన పువ్వును నందివర్ధనం అనేవారు, నిత్య పూజలో బాగా వాడేవాళ్ళం. https://www.flickr.com/photos/kaipullai/2756789192/in/photostream/
ReplyDeleteమఠం మల్లిఖార్జున స్వామి గారు,
Deleteమీరిచ్చిన లింక్ చూశాను. నేను పైన ఇచ్చిన ఫోటో లోది గరుడవర్ధనం అని కింద దాన్ని నంది వర్ధనమనీ తెనుగునాట వ్యవహరిస్తారు. ఈ రెండూ ఒక కుటుంబానివే! కొంచం తికమక ఉన్నట్టుగా ఉంది.
ధన్యవాదాలు.