బావున్నాయి తాతయ్య గారూ. అందులోనూ ఆ "తలనొప్పి కళ్ళజోడు" కార్టూన్ మరీనూ :D అంతా బావుంది కానీ, మీ బ్లాగ్ ని ఫాలో అవుదామని చూస్తే ఆ గాడ్జెట్ లేదు. ప్లీజ్.. ఆడ్ చేయరూ?
ప్రియా,తలనొప్పి కార్టూన్లు ఇప్పటినుంచి బాగోకూడదు :)పరీక్షపెడితే ఎలా? అదేంటో తెలియలేదు, గూగులమ్మని అడిగితే ఏదో చెప్పింది, ఏదో చేసేను, అసలు ఇంతకీ నేను చేసినది, నువ్వడిగినదేనా? :)ధన్యవాదాలు.
బావున్నాయి తాతయ్య గారూ. అందులోనూ ఆ "తలనొప్పి కళ్ళజోడు" కార్టూన్ మరీనూ :D
ReplyDeleteఅంతా బావుంది కానీ, మీ బ్లాగ్ ని ఫాలో అవుదామని చూస్తే ఆ గాడ్జెట్ లేదు. ప్లీజ్.. ఆడ్ చేయరూ?
ప్రియా,
Deleteతలనొప్పి కార్టూన్లు ఇప్పటినుంచి బాగోకూడదు :)
పరీక్షపెడితే ఎలా? అదేంటో తెలియలేదు, గూగులమ్మని అడిగితే ఏదో చెప్పింది, ఏదో చేసేను, అసలు ఇంతకీ నేను చేసినది, నువ్వడిగినదేనా? :)
ధన్యవాదాలు.