Tuesday, 18 February 2014

తాపేశ్వరం కాజాల దుకాణం-వరిగంట.

                                                                                                            http://kastephale.wordpress.com/



తాపేశ్వరం కాజాల దుకాణం





       వరిగంట..




8 comments:


  1. చాలా బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు,
      వారం కితం ఇల్లాలితో బయటకు వెళ్ళే పని పడింది. వస్తూ ఇక్కడ ఈ దుకాణం లో దూరెం, మలాయ్ లడ్డూకోసం. అప్పుడు కనపడింది ఈ వరి గంట, ఫోటో తీసాను, నచ్చినందుకు

      ధన్యవాదాలు.

      Delete
  2. బావున్నారాండీ? చాలా రోజులైంది మీ బ్లాగు చూసి .ఫోటోలు ,వరిగంటా బావున్నాయి. ఈ బ్లాగు ఎప్పుడు మొదలు పెట్టారు? చాలా రోజులు నేను ఆబ్సెంట్, అర్ధం కాలేదు .

    ReplyDelete
    Replies
    1. నాగరాణీ గారు,
      బానే ఉన్నాను. ఆ బ్లాగులో ఫోటో లు పెట్టడం కొద్దిగా కష్టంగా ఉంది. టపాకి సంబంధం లేని ఫోటో లు పెడుతూనే ఉన్నా ఇష్టం లేకపోయినా. అందుకు మరో బ్లాగ్ మొదలెడితె మంచిదని ఇది మొన్న నాలుగో తారీకున మొదలెట్టేను. సౌకర్యం కోసం ఈ బ్లాగ్ అడ్రస్ ఆ బ్లాగులోనూ, ఆ బ్లాగ్ అద్రస్ ఈ బ్లాగులోనూ ఇస్తూ వస్తున్నా! ఆ బ్లాగులో రాతలు, ఈ బ్లాగులో కోతలు :) (స్వంత డబ్బా అనమాట ఫోటో లుపెట్టి) నేనే తీశానోచ్ అని చెప్పుకోవడం.

      ధన్యవాదాలు.

      Delete
  3. ధన్యవాదాలు శర్మ గారూ !ఓపికగా సమాధానం చెప్పినందుకు. బావుందండీ ఈ బ్లాగు .ఇది ప్రత్యేకంగా నా లాంటి సామాన్యుల కోసమన్నమాట. మిగతా టపాలు కూడా చదవాలి .

    ReplyDelete
  4. నాగరాణీ గారు,
    ఇది ఫోటోల కోసమనే పెట్టేనండి. ఎంత రాసినా దృశ్యం తో సమానం కాలేదు కదండీ! దృశ్యం అందరిని ఆకడుతుంది కదా! మరి మీరు సామాన్యులా అసామాన్యులా? :)
    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. దానిని వరిగంట అంటారా!!! చిన్నప్పటి నుండీ చూస్తూనే ఉన్నాను కానీ దాని పేరు ఇది అని తెలియదు. :)

    ReplyDelete
  6. శిశిరగారు,
    మన తెనుగునాట ఇలా కట్టినదానిని వరిగంట అంటాం. చిన్న పక్షులకోసం ఇలా కట్టడం మన ఆచారం.
    ధన్యవాదాలు.

    ReplyDelete