Tuesday, 4 February 2014

శ్రీ గణాధిపతయేనమః

                                                                                       
శ్రీ గణాధిపతయేనమః



తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపుల మంద హాసమున్
కొండొక గుబ్జరూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జవై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.



అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చినయమ్మ  తన్ను లో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
శ్రీ మాత్రేనమః.


Sri Somanath Temple

నా బ్లాగుకు స్వాగతం.




2 comments:

  1. దేవుడా..! నాదే మొదటి వ్యాఖ్య అయ్యేలా ఆశీర్వదించు స్వామీ..:)

    ReplyDelete
    Replies
    1. అమ్మాయ్! ధాత్రి,
      నీదే మొదటి కామెంట్!
      ధన్యవాదాలు.

      Delete