Zilebi8 మార్చి, 2026 3:12 AMకి ఒక అమాయకురాలు భర్తతో గుట్టుగా కాపరం చేసుకుంటోంది. పిల్లలు కావాలని కోరిక ఉంది. నీలాటి ఒక కోణంగి స్నేహితురాలు,రావిచెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యి,పిల్లలు పుడతారని చెప్పింది. ఇది చెబుతూ ప్రదక్షిణలు చేసినంతకాలం భర్తకి దూరంగా ఉండూ అని నెమ్మదిగా చెవిలో చెప్పిపోయింది. విన్న అమాయకురాలు మరురోజునుంచి ఊళ్ళో చెరువుగట్టున ఉన్న రావిచెట్టుకు,చెరువులో స్నానం చేసి తడిబట్టలతో ప్రదక్షిణలు ప్రారంభించింది,భర్తను దూరం పెట్టింది. ఏమంటే వ్రతం చేస్తున్నానంది, భర్తతో. భర్తకి ఏమిచెయ్యాలో తోచక బంధువైన ఒక పండు ముత్తయిదువు దగ్గర వాపోయాడు. నేను సరిచేస్తానుగా అని చెప్పి ముత్తయిదువ హామీ ఇచ్చింది. అన్నట్టే అమాయకురాలితో మాటకలిపి,రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తున్నావట కదూ, తెలిసింది, పిల్లలంటే అంత మక్కువా? అడిగింది. అవునని తలఊపింది,అమాయకురాలు. రావిచెట్టుకు ప్రదక్శిణలు చెయ్యమని ఎవరు చెప్పేరు? ఆరాతీసింది,పెద్దావిడ,కోణంగి పేరు చెప్పింది అమాయకురాలు. ఇంకా ఏంచెప్పింది,అడిగింది పెద్దామె. దానికి అమాయకురాలు ప్రదక్షిణలు చేసినంత కాలం భర్తకు దూరంగా ఉండూ అని చెప్పింది,సిగ్గుపడుతూ. ఔరా! ఇటువంటివాళ్ళు కూడా ఉంటారా? అని పెద్దామె ఆశ్చర్యపడుతూ, పిచ్చిదానా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసినంతలో పిల్లలు పుట్టరే,భర్తతో కాపరం చేస్తూ రావిచెట్టుకు ప్రదక్షిణలు చెయ్యి అని చెప్పింది. అలాగే అని తలూపి భర్తకు చేరువై సంసార సుఖం పొందుతూ రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కడుపు పండి బిడ్డ పుట్టేడు. ఇదీ ఆ నానుడి ఇకత కత. నీలాటి కోణంగులు దేశంలో హెచ్చుమందే ఉన్నారు,నేడు కూడా! అందుకే
వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరైంపదగున్ వినికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ
రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో పిల్లలు పుట్టరు.
రిప్లయితొలగించండిదీని కతాకమామీషేమిటండి తాతగారు ? వివరిద్దురూ ?
Zilebi8 మార్చి, 2026 3:12 AMకి
తొలగించండిఒక అమాయకురాలు భర్తతో గుట్టుగా కాపరం చేసుకుంటోంది. పిల్లలు కావాలని కోరిక ఉంది. నీలాటి ఒక కోణంగి స్నేహితురాలు,రావిచెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యి,పిల్లలు పుడతారని చెప్పింది. ఇది చెబుతూ ప్రదక్షిణలు చేసినంతకాలం భర్తకి దూరంగా ఉండూ అని నెమ్మదిగా చెవిలో చెప్పిపోయింది. విన్న అమాయకురాలు మరురోజునుంచి ఊళ్ళో చెరువుగట్టున ఉన్న రావిచెట్టుకు,చెరువులో స్నానం చేసి తడిబట్టలతో ప్రదక్షిణలు ప్రారంభించింది,భర్తను దూరం పెట్టింది. ఏమంటే వ్రతం చేస్తున్నానంది, భర్తతో. భర్తకి ఏమిచెయ్యాలో తోచక బంధువైన ఒక పండు ముత్తయిదువు దగ్గర వాపోయాడు. నేను సరిచేస్తానుగా అని చెప్పి ముత్తయిదువ హామీ ఇచ్చింది. అన్నట్టే అమాయకురాలితో మాటకలిపి,రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తున్నావట కదూ, తెలిసింది, పిల్లలంటే అంత మక్కువా? అడిగింది. అవునని తలఊపింది,అమాయకురాలు. రావిచెట్టుకు ప్రదక్శిణలు చెయ్యమని ఎవరు చెప్పేరు? ఆరాతీసింది,పెద్దావిడ,కోణంగి పేరు చెప్పింది అమాయకురాలు. ఇంకా ఏంచెప్పింది,అడిగింది పెద్దామె. దానికి అమాయకురాలు ప్రదక్షిణలు చేసినంత కాలం భర్తకు దూరంగా ఉండూ అని చెప్పింది,సిగ్గుపడుతూ. ఔరా! ఇటువంటివాళ్ళు కూడా ఉంటారా? అని పెద్దామె ఆశ్చర్యపడుతూ, పిచ్చిదానా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసినంతలో పిల్లలు పుట్టరే,భర్తతో కాపరం చేస్తూ రావిచెట్టుకు ప్రదక్షిణలు చెయ్యి అని చెప్పింది. అలాగే అని తలూపి భర్తకు చేరువై సంసార సుఖం పొందుతూ రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కడుపు పండి బిడ్డ పుట్టేడు. ఇదీ ఆ నానుడి ఇకత కత. నీలాటి కోణంగులు దేశంలో హెచ్చుమందే ఉన్నారు,నేడు కూడా! అందుకే
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరైంపదగున్
వినికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ
తొలగించండికతల రేడు తాత గారు నానుడలు సా
మెతల కున్ వివరణ మేలు బంతి
రీతి చెప్పె దరు వరిష్టులు తెలియని
విషయమసలు లేదు విదురు లౌత
జిలేబి,
తొలగించండిపొగడ్తలకి తెగడ్తలకి అతీతం ఇప్పుడు. పొంగినదీ,కుంగినదీ ఒకప్పటి మాట
ஏ மாயெனோ சோதினி :)
రిప్లయితొలగించండిअरे देवा :) కణ్ణా :)
రిప్లయితొలగించండి