Tuesday, 10 December 2024

పిచ్చి ముదిరింది.

 పిచ్చి ముదిరింది. 

చొక్కాలు చింపుకోడం నుంచి ఆత్మార్పణ దాకా ఇది మరీ ముదిరి చిన్నపిల్లల్ని సమిధలు చేసే స్థాయికి పెరిగింది. ఊరంతా రోగమైతే వైద్యునింట పండగని నానుడి.


11 comments:

  1. విషయం పెద్దగా ఏమీ లేకపోయినా మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేసి ఫాన్స్ ని ఉన్మాదులు చేస్తున్నారు.
    కొన్ని చోట్ల ధియేటర్లలో బాణసంచా కాల్చి భీభత్సం సృష్టిస్తున్నారు.

    ReplyDelete
    Replies

    1. Bonagiri10 December 2024 at 11:38
      అన్నట్టు మరచా సారూ! జిలేబి పిచ్చి మాలోకం కూడా ఒకప్పుడు మీడియా బాపతే!! చాలా కాలమైనా అలవాట్లు పోలేదు.😂

      Delete
    2. ఈ పాట్లన్నీ ఒహప్పుడు మీడియాలో
      పన్జేసినందున అంటుకున్న జబ్బులా!?

      Delete
    3. వెంకట రాజారావు . లక్కాకుల10 December 2024 at 18:05
      రోజు రోజుకు పెరిగిన జబ్బు

      Delete
  2. లలితమ్మాయ్ గారేమో అక్కడ ఆహా ఓహో‌ అంటూ అష్టోత్తర పుష్పావళి అర్పిస్తున్నారు ఇక్కడ తాతగారేమో పిచ్చి గట్రా అంటూ చీదరేస్తున్నారు నడుమ బోన గిరి గారేమో ఆయ్ అంటూ ఉన్మాదమంటున్నారు

    ఏమిటో ఈ విష్ణుమాయ


    ReplyDelete
    Replies
    1. X లో ఫాన్స్ వార్ ఉన్మాదం లానే ఉంది.

      Delete

    2. Zilebi10 December 2024 at 13:05
      నీకు ఎప్పుడు ఏది తిన్నగా అర్ధమై ఏడ్చింది గనక

      Delete
  3. ఎగదోయబడుతున్న so called అభిమానం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు10 December 2024 at 16:48
      దురభిమానం

      Delete
  4. భవ జలధి దాటు మార్గము , బహు సుబోధ
    ముగ నుడివి , జగతిని విమోహ బంధ
    ముక్త మొనరించె కృష్ణయ్య , పుణ్యభాగు ,
    డా జగద్గురు గీతా జయంతి నేడు .

    ReplyDelete
  5. వెంకట రాజారావు . లక్కాకుల11 December 2024 at 09:35
    కృష్ణం వందే జగద్గురుం

    ReplyDelete