విషయం పెద్దగా ఏమీ లేకపోయినా మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేసి ఫాన్స్ ని ఉన్మాదులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ధియేటర్లలో బాణసంచా కాల్చి భీభత్సం సృష్టిస్తున్నారు.
లలితమ్మాయ్ గారేమో అక్కడ ఆహా ఓహో అంటూ అష్టోత్తర పుష్పావళి అర్పిస్తున్నారు ఇక్కడ తాతగారేమో పిచ్చి గట్రా అంటూ చీదరేస్తున్నారు నడుమ బోన గిరి గారేమో ఆయ్ అంటూ ఉన్మాదమంటున్నారు
విషయం పెద్దగా ఏమీ లేకపోయినా మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేసి ఫాన్స్ ని ఉన్మాదులు చేస్తున్నారు.
ReplyDeleteకొన్ని చోట్ల ధియేటర్లలో బాణసంచా కాల్చి భీభత్సం సృష్టిస్తున్నారు.
DeleteBonagiri10 December 2024 at 11:38
అన్నట్టు మరచా సారూ! జిలేబి పిచ్చి మాలోకం కూడా ఒకప్పుడు మీడియా బాపతే!! చాలా కాలమైనా అలవాట్లు పోలేదు.😂
ఈ పాట్లన్నీ ఒహప్పుడు మీడియాలో
Deleteపన్జేసినందున అంటుకున్న జబ్బులా!?
వెంకట రాజారావు . లక్కాకుల10 December 2024 at 18:05
Deleteరోజు రోజుకు పెరిగిన జబ్బు
లలితమ్మాయ్ గారేమో అక్కడ ఆహా ఓహో అంటూ అష్టోత్తర పుష్పావళి అర్పిస్తున్నారు ఇక్కడ తాతగారేమో పిచ్చి గట్రా అంటూ చీదరేస్తున్నారు నడుమ బోన గిరి గారేమో ఆయ్ అంటూ ఉన్మాదమంటున్నారు
ReplyDeleteఏమిటో ఈ విష్ణుమాయ
X లో ఫాన్స్ వార్ ఉన్మాదం లానే ఉంది.
Delete
DeleteZilebi10 December 2024 at 13:05
నీకు ఎప్పుడు ఏది తిన్నగా అర్ధమై ఏడ్చింది గనక
ఎగదోయబడుతున్న so called అభిమానం.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు10 December 2024 at 16:48
Deleteదురభిమానం
భవ జలధి దాటు మార్గము , బహు సుబోధ
ReplyDeleteముగ నుడివి , జగతిని విమోహ బంధ
ముక్త మొనరించె కృష్ణయ్య , పుణ్యభాగు ,
డా జగద్గురు గీతా జయంతి నేడు .
వెంకట రాజారావు . లక్కాకుల11 December 2024 at 09:35
ReplyDeleteకృష్ణం వందే జగద్గురుం