Saturday, 16 November 2024

చెట్టు చెడేకాలానికి

 

చెట్టు చెడేకాలానికి


ముందొచ్చిన చెవులకన్న వెనకొచ్చిన కొమ్ములు వాడి.


అసలుకంటే వడ్డీ ముద్దు.


నమ్మించి ద్రోహం చేసినట్టు.


తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు.


పెంపుడు కుక్కే పిక్క పట్టుకుంటుంది.


పెదవి దాటితే పృధివి దాటుతుంది.


దవడ ఆడిస్తే తవ్వెడు నీళ్ళకి ఆధారం.


దమ్మిడి ముండకి ఏగాని క్షవరం.

కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం.

చెట్టు చెడేకాలానికి కుక్కమూతి పిందెలే పుడతాయి.

31 comments:

  1. తతిమ్మావన్నీ తెలిసినవి, ప్లస్ జీవితానుభవసారాలు కానీ ఇది అర్థం కాలేదు, శర్మ గారు 👇.
    // “ దవడ ఆడిస్తే తవ్వెడు నీళ్ళకి ఆధారం.” //

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు16 November 2024 at 07:51
      అజీర్ణే భేషజం వారి
      జీర్ణే వారి బలప్రదమ్
      భోజనే చామృతం వారి
      భోజనాంతే విషప్రదమ్

      దవడాడించడమంటే ఏదైనా తినడం అలా తింటున్నప్పుడు నీరు తాగ్గచ్చు,తాగాలి అని చెప్పేదేనండి. కొంచం అరుదుగా వాడే నానుడి.

      Delete
  2. కట్పేష్ట్లు బావున్నాయి. :)


    ReplyDelete
    Replies
    1. Zilebi16 November 2024 at 08:04
      పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. ఇదొక నానుడి

      Delete
    2. బ్లాగాడేవారికి చదివేవారు లోకువ అని కూడా సా మెత ఉందటండీ తాతగారూ :)


      Delete

    3. Zilebi16 November 2024 at 18:20
      ''చెప్పేవాడికి వినేవాడు లోకువ'' అని పాతకాలపు నానుడే!
      నిన్న బిజీ,నేడు బిజీ,రేపు బిజీ వారమంతా బిజీయే! తరవాతే నీకు మంగళహారతి. ఇప్పుడు కాదు. :)

      Delete
    4. ఏమిటా బిజీ ఏమిటా కతా?

      Delete

    5. Zilebi18 November 2024 at 07:13
      చెబుతాగా!

      Delete
    6. అక్కడెవరో తాతాజీ ఎవరని‌‌ కొచ్చనిస్తున్నారు కాస్తా వివరించుడీ :)

      Delete
    7. చెప్పిన ' వేళాకోలమె '
      చప్పున యికయికలె గాక , సరియగున బుధా !

      Delete
    8. చెప్పిన వేళయు, కోలమె :)

      Delete
    9. Zilebi19 November 2024 at 01:30
      చెప్పిన మాటల్లో రెండిటికి సంబంధం ఎంటో! చెప్పిన దాని అర్ధమేంటో!

      Delete

    10. వెంకట రాజారావు . లక్కాకుల18 November 2024 at 17:51
      వెంపలి చెట్టుకి నిచ్చనలేసే జనాభా కదు సార్!

      Delete
  3. Zilebi18 November 2024 at 15:58
    // “అక్కడెవరో తాతాజీ ఎవరని‌‌ కొచ్చనిస్తున్నారు కాస్తా వివరించుడీ :) “//
    ===================
    వారు “కొచ్చనించింది” తమరిని కదా. వివరించమని శర్మ గారికి అంటగడతారేం ?

    అయినా ఆ బ్లాగులో కూడా (భానోదయం) తమరు తిన్నగా జవాబివ్వలేదు కదా సదరు పృచ్ఛకుడికి.

    ReplyDelete
    Replies
    1. ఇల్లాగే అక్కడా తాతగార్కి వక్కాల్తా బుచ్చుకొనుండొచ్చుగా వినరా వారూ?

      నారదా
      ఎక్కడున్నావయ్యా !

      Delete
    2. విన్నకోట నరసింహా రావు18 November 2024 at 18:18
      అసందర్భంగా మాటాడడమే జిలేబి అలవాటు కదు సార్!

      Delete

    3. Zilebi19 November 2024 at 04:30
      ఎదుటివాళ్ళమీద పడి ఏడవడం నీ జన్మ లక్షణం,పుర్రెతో పుట్టిన బుద్ధి కదా! ఎప్పుడుపోతుందీ!......

      Delete
  4. ఇతరుల పద్యముల పదము
    లు , తనకు తోచిన విధంబులో రాసి , అదేదో
    వ్రతముగ , మార్ 'చెడు' నైజపు
    కత మేమి ? రుజయ ? మహాత్మ ? ఘనతనుకొనెనా ?

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల19 November 2024 at 09:40
      రాజావారు,
      రెండు అక్కరములు లఘువులతో చెప్పియుంటిరి, నాలాటి పల్లెటూరివాడు రెండు గురువులతో,కొంచం మోటుగానే ఏం 'రోగం' అనే అంటామండి. లెస్సబలికితిరిగా, ఇది నేటి అలవాటా? అపహాస్యం, అరాచకవాదులను రెచ్చకొట్టి ఇతరులపై ఉసికొల్పడం, పుర్రెతో పుట్టిన బుద్ధి.....ఎప్పుడుపోవును?.......ఘనత అని తను అనుకుంటే సరిపోదనుకుంటానండి.

      Delete
    2. ஏமாம்த மொலகா அரைக்கருதுல உச்தாத் எல்லோருமே :)

      Delete
    3. Zilebi19 November 2024 at 13:36
      మగ పురుషునిగానే జీవితం ప్రారంభించి,చాలాకాలం గడిపి,ఆపై సోషల్ మీడియా బ్లాగుల్లో చేరేటపుడే నీ గురించి తెలియనీక జాగ్రతపడి, ఆడదానిగా చెప్పుకోవడం మంచిదని ఎంచుకుని,నిరంతరం ఆడదానిగా వ్యవహరిస్తుండటంతో కాలవశాన మగతనం జారిపోయి,అటు ఆడతనమూ చేరలేక,ఆడా,మగా కాని స్థితిలో ఉండిపోయావు. అందుకే ఈ అర్ధం కాని రాతలు,పోకలున్నూ.
      నీ సమయం వృధా మాటెలా ఉన్నా,మిగిలినవారికి మస్తాపం కలిగిస్తూ వారికాలాన్ని వృధా చేస్తున్నావని గుర్తించు.

      Delete
    4. ఇక జిలేబి జాంగ్రి తకబిక లేలండి ?
      అసలు పేరు దెలిపి నట్టు లైన ,
      పేరుతో విబుధుని ప్రియమార కొండాడి ,
      మనుపు వార మండి , విను ! మహాత్మ !

      Delete

    5. వెంకట రాజారావు . లక్కాకుల19 November 2024 at 17:03
      ఏం చెప్పమంటారు మిత్రమా! ఈ కొఱవి దయ్యం గురించి సూచిస్తూ ఒక టపాయే రాసుకున్నాను,నా గోల అరణ్య రోదన అయిపోయింది. సూచన చేయగలనంతే

      Delete
    6. టపా ఎక్కడ ? లింకెట్టండి

      Delete
    7. ' లోకో భిన్నరుచిః '
      ' అతని ' గురించి నాకెందుకు సార్ !
      ఆ తల్లి వాల్మీకి రామాయణం రోజు కొక
      శ్లోకానికి మూడు భాషల్లో టీకా తాత్పర్యాలు మనోజ్ఞంగా రాస్తోంది .
      ఇది ఊతంగా నేనూ ఆ పురుషోత్తముని కీర్తిస్తూ నా ఆనందం
      కోసం పద్యాలు రాసుకుంటున్నాను .
      వాటిపై ' పల్లాయి ' రాయడం , మానక
      పోవడం -
      లోకోత్తరులను కూడా వదలని దురహంకారమా - అన్పించిందంతే .

      Delete
    8. వెంకట రాజారావు . లక్కాకుల20 November 2024 at 12:39
      అది భేషైన మాట. ఉపేక్ష చేయండి. మీ పని మీరు చేసుకోండి.
      లలితమ్మాయి సంస్కృతం ఒకటి రెండేళ్ళలో నేర్చుకుంది. భాష నేర్చుకున్నందుకు సార్ధకత రామాయణం రాస్తూ చేకూర్చుకుంటోంది. అందుకే విజయోస్తు అన్నా! చదువుకు సార్ధకత చేకూర్చుకుంటోంది. దానిని స్ఫూర్తిగా తీసుకుని మీరు పద్యమల్లుకుంటుంటే మీ వెనక పల్లాయి పదాలు రాయడం ఒక హేళన. ఇలాగే శ్యామలరావుగారు రాసుకున్న పద్యాలకి పల్లాయి పదాలు రాసి రాసి ఆయనను బ్లాగుల్లోంచి తరిమేసేదాకా నిద్రపోలేదీ పెద్దమనిషి. ఇప్పుడు ఆయన సుఖంగా తనకు తోచినది రాసుకుంటున్నారు. ఇలాగే చాలామందిని బ్లాగులనుంచి తరిమేసిన ఘనత వీరిదే! లోకోత్తరులను కూడ వదలని దురహంకారమా అని ప్రశ్నెందుకు. అవును లోకోత్తరులే ఏమి పుట్టించిన దేవుని కూడా వదలని దురహంకారమే!వెంపలి చెట్టుకు నిచ్చెనలేసే అంతటి ఘనులు.

      Delete
    9. Zilebi20 November 2024 at 09:31
      నీకు selective amnesia కదా

      Delete
  5. Zilebi is Man ??? I imagined a 70 yr old Woman. why does he have to pretend like Woman ?

    ReplyDelete
    Replies

    1. venkat20 November 2024 at 02:07
      మీరునుకున్న మాటకి నా అభ్యమతరమేం లేదు. నికార్సుగా విషయం మీకైనా తెలిస్తే చెప్పండి. ఎందుకు ఆడదానిలా ప్రవర్తిస్తున్నాడు, అదో ఆనందం,రక్షణ కవచం.

      Delete