Wednesday 7 April 2021

కోతి కొమ్మచ్చి

 


Animal instinct

Human nature

Videos courtesy:What's app 

4 comments:

  1. కోతి కోతి కొమ్మచి
    కోతి చేతిలో కోచిప్పాచి
    కోతి పుండు బెమ్మ౼రాఛచి
    కుదురుగా ఏ కొమ్మన కూచోదు అదే పేచి

    వాబా వాబా (పాల పదార్థం ౨౦౦ గ్రా. ౧౦౦ రూ.)
    వాబాను పటుకు చితక తన్నేరు
    వెళ్ళి బావ తెచ్చేను తేనీరు
    తాగినాక నిదురే రాక రాతిరంత కాలియ దిరిగేరు

    అనగనగనగ ఓ కోతట
    దానికే సొంతం ఓ అడవిలో పూదోట
    విసిరాడుట ఎవరొ తెలియక అట్ట ముక్క
    భయభ్రాంతులై తలో దిక్కు పారిపోయేరుట కోతిమూక

    ReplyDelete


  2. కోతి యొకటి వచ్చె పిదప
    వాత యొకటి పెట్టె నోయి పండితులకు ! తే
    గా తేనీటిన్ తాగిరి
    రాతిరి పగలు పనిచేసి రావడిచేయన్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పండితకోతులు గదవే !
      జండూబామ్ దెచ్చుకొనక , జర మరచితిమా ,
      గుండు కుదేలగు విహితా !
      భండన భీముండు గూడ బల్కడు గావన్ .

      Delete
  3. తోకన్నల తోబా తో
    బా , కన్నారో మరేమొ , బాలలు కూడా
    దూకుల్లాడిరి నీటన్ ,
    దేకోనా? హాఁ జిలేబి దీదీ! అఛ్ఛా .

    ReplyDelete