Thursday 31 December 2020

2021 కొత్త సంవత్సరం రాక ఆనందం-అనుభవించు రాజా-అనుభవించు.


Courtesy:Whats app 
2021  కొత్త సంవత్సరం రాక ఆనందం-అనుభవించు రాజా-అనుభవించు.

10 comments:

  1. దీవిస్తున్నారో శపిస్తున్నారో అర్థం కావట్లేదు!!

    ReplyDelete
    Replies

    1. సూర్య
      జరుగున్నదంతే, మరేం లేదు :)

      Delete
  2. నాసీసా నాడబ్బూ
    నీ సొమ్మేం ప్పోయెనండి నిజమా కాదా
    నాసొంతం నాఆధార్
    ఆసాంతం గవర్నమెంటు అందిస్తుంటే .

    ReplyDelete
    Replies
    1. రాజావారు
      మందునాదిగాదు,
      గ్లాసు నాదిగాదు
      సొమ్మునాదిగాదు
      నాకెందుకు బాధా

      అనుభవించు రాజాఅనుభవించు :)

      Delete
  3. "మైకంలో ఉన్నాను మన్నించాలి,
    నా మాటలు నా చేతలు మన్నించాలి"

    ఏమిటి సర్, డిసెంబర్ 31 అని సంబరాలు పొద్దున్నే మొదలెట్టేసినట్లున్నారే జనాలు 😀😀.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      అంతే కదండీ :)

      Delete
  4. Replies
    1. బుజ్జమ్మా!
      మొదటిగుటకదాకానే వాసన
      నిండా ములిగితే చలేంటీ :)

      Delete
  5. వాసన చీ ఛీ ఛీ ఛీ :)
    నాసిక మూసుకునె , తాగె నానందంగా ,
    బాసూ ! యెవరికి దెలియవు
    వేసా? లహహా!వినూత్నవిథములు చాలా .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అంతే కదు సార్!

      Delete