bonagiri24 December 2024 at 09:53 మీరు చెప్పిన మాట పచ్చి నిజం సార్! 👌 కాంతా కనకాలు కవలపిల్లలు కదండీ. కాంతతో ఓపిక తగ్గేకా కనకం మీదే మోజు. దాని వేనకనే పడతారు, వెనక పడితే అందదు, ఆ వెలుగులో కళ్ళు మూసుకుపోతాయి. కనకం కూడా నడిచినా ఆ వెలుగులో కళ్ళు మూసుకునే పోతాయి. ఇక కాంతతో కనకం(చిన్నతల్లి) వెనక నడిస్తే ఆ వెలుగులో జీవితం నడిచిపోయి,తెల్లవారిపోతుంది కదండీ. కనక సంపాదన ఎంత కావాలన్నది నిర్ణయించుకోడం తేలిక కాదు. తాగిన కొద్దీ ఈ దాహం పెరిగేదే! అదీ చిత్రం. ఎక్కువ చెప్పేనా?😊
ఇప్పటికైనను జ్ఞానోదయమాయె :)
ReplyDeleteZilebi23 December 2024 at 16:09
Deleteఙ్ఞానోదయమయింది కదా నీకు అస్తు! అస్తు!!😊
అబ్బే అదన్నది మీకండోయ్ తాతగారు
DeleteZilebi23 December 2024 at 19:10
Deleteరెండు రెళ్ళు ఆరు సినిమా డయలాగ్ లాగ "మాట మారుస్తున్నావా?"
బధ్ధకముగ లేచి , గద్దించి కసిరిన
ReplyDeleteసతికి , నెస్ కాఫీ యొసంగి , లేపి
బూష్టిచ్చి పిల్లల , కష్టకష్టాల్ వడి ,
స్నానాదికముల వేసట ముగించి ,
వంట జేసి , పొసగ వడ్డించి బాక్సులన్ ,
పిల్లలన్ స్కూళ్ళకు వెళ్ళ దిగిచి ,
సతికి దోసెలు వేసి , శాపనార్థాల్ దిని ,
మధ్యాహ్న బాక్సు ప్రేమారనొసగి ,
చచ్చి చెడుచు , ఆఫీసుకు వచ్చిపడగ ,
అచటనూ తిట్లతో చంపు ' ఆడబాసు ' ,
వద్దురా , మోడరన్ ' మగవాళ్ళ ' వెతలు ,
మహిళ 'మహరాణి' ఇంటి రామాయణమున .
వెంకట రాజారావు . లక్కాకుల23 December 2024 at 19:12
Deleteబతుకు తెఱువు బాగా చెప్పేరు సార్!🤣
కొంత కాలమే కాంత దాసులు,
ReplyDeleteతరువాత కనక దాసులే...
bonagiri24 December 2024 at 09:53
Deleteమీరు చెప్పిన మాట పచ్చి నిజం సార్! 👌 కాంతా కనకాలు కవలపిల్లలు కదండీ. కాంతతో ఓపిక తగ్గేకా కనకం మీదే మోజు. దాని వేనకనే పడతారు, వెనక పడితే అందదు, ఆ వెలుగులో కళ్ళు మూసుకుపోతాయి. కనకం కూడా నడిచినా ఆ వెలుగులో కళ్ళు మూసుకునే పోతాయి. ఇక కాంతతో కనకం(చిన్నతల్లి) వెనక నడిస్తే ఆ వెలుగులో జీవితం నడిచిపోయి,తెల్లవారిపోతుంది కదండీ. కనక సంపాదన ఎంత కావాలన్నది నిర్ణయించుకోడం తేలిక కాదు. తాగిన కొద్దీ ఈ దాహం పెరిగేదే! అదీ చిత్రం. ఎక్కువ చెప్పేనా?😊