పండగనాటి ముగ్గు ముచ్చట
Photo courtesy :whats app
పండగ రోజు
అందమైనట్టి
అంచ ముగ్గేస్తి
కరుణించవా
వరుణదేవా?
నా పని నేను చేశా! గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వదిలేయలేదు! నా ప్రయత్నం నేను చేశా! ఆ పై ఫలితమివ్వడం నీ వంతు. ”కర్తవ్యము నా వంతు కాపాడుట నీ వంతు” భారతీయ తత్త్వం మాటలో, చేతలో ఎంత ఇంకింది ప్రజల్లో, ఇదీ సంస్కృతి అంటే.
తల్లీ నీకు వందనం
శ్రీ మాత్రేనమః
చెరిగిపోతే ప్రాణం ఉసూరుమంటుంది కదా, కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి లెండి సారూ 😃.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
ReplyDeleteఅంతేనంటారా?