క్షమస్వ త్వం
2020
ఈ సంవత్సరం మనం సాధించినదేమిటి?
బతికి ఉండటమే ఈ సంవత్సరం మనం సాధించిన గొప్ప ఘన కార్యం.
(ఇది పెద్దల మాట)
అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే.
శేషశైల శిఖామణే! హరీ! మయా, అజ్ఞానినా విహితాన్ దోషాన్ అశేషాన్! త్వం క్షమస్వ! త్వం క్షమస్వ !!
2021
స్వాగతం
శుభకామనలు.
రిప్లయితొలగించండిశుభమస్తు! ఆయురారోగ్య ప్రాప్తిరస్తు !
హ్యాపీ 2021 ఎన్జాయ్ మాడి :)
జిలేబి
జిలేబి
తొలగించండిస్వామీ ధన్యోస్మి
ఇరవయ్యొకటో వత్సర
రిప్లయితొలగించండిమిరవొందగ జగతి, శుభ సమేత సకల సం
బరముల దేలెడు గావుత !
బరహిత మొనరించుచున్ విభావరి వోలెన్ .
రాజా వారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు, శర్మ గారు.
రిప్లయితొలగించండిVNR sir,
తొలగించండిThank you and the same to you.
felice anno nuovo duemilaventuno, sharma acharya. trascorri un anno sano e prospero. con cordiali saluti.
రిప్లయితొలగించండి~dharAni
? ?
తొలగించండిIt says " Happy New Year 2021, sharma acharya. have a healthy and prosperous year. with best regards. ~dharAni" in italian.
తొలగించండిThank you. Wish you happy new year.
తొలగించండిఅందరికీ నూతన సమంత శుభాకాంక్షలు, ఘనత వహించిన మాజీ ఎంపీ గారు!
తొలగించండిhttps://twitter.com/KVishReddy/status/1344859989152653312
Happy new year.
తొలగించండిThis is not the right place for third party references, please avoid.
అట్లాగే గురువు గారు, సదరు ట్వీటులో "అనాలోచిత సరదా" ఉంది కాబట్టి షేరు చేశా, అంతే.
తొలగించండిమీకు, మీ కుటుంబీకులకు & బ్లాగు చదువరులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
vidio is cg. not real
రిప్లయితొలగించండిYes. Feel, we passed such situation in 2020
రిప్లయితొలగించండి