1, జనవరి 2021, శుక్రవారం

త్వం క్షమస్వ! త్వం క్షమస్వ !!

క్షమస్వ త్వం



 2020

 ఈ సంవత్సరం మనం సాధించినదేమిటి?

బతికి ఉండటమే ఈ సంవత్సరం మనం సాధించిన గొప్ప ఘన కార్యం.

(ఇది పెద్దల మాట)


అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే.

శేషశైల శిఖామణే! హరీ! మయా, అజ్ఞానినా విహితాన్ దోషాన్ అశేషాన్! త్వం క్షమస్వ!  త్వం క్షమస్వ !!


2021

స్వాగతం

శుభకామనలు.

15 కామెంట్‌లు:



  1. శుభమస్తు! ఆయురారోగ్య ప్రాప్తిరస్తు !

    హ్యాపీ 2021 ఎన్జాయ్ మాడి :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఇరవయ్యొకటో వత్సర
    మిరవొందగ జగతి, శుభ సమేత సకల సం
    బరముల దేలెడు గావుత !
    బరహిత మొనరించుచున్ విభావరి వోలెన్ .

    రిప్లయితొలగించండి
  3. నూతన సంవత్సర శుభాకాంక్షలు, శర్మ గారు.

    రిప్లయితొలగించండి
  4. felice anno nuovo duemilaventuno, sharma acharya. trascorri un anno sano e prospero. con cordiali saluti.
    ~dharAni

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. It says " Happy New Year 2021, sharma acharya. have a healthy and prosperous year. with best regards. ~dharAni" in italian.

      తొలగించండి
    2. అందరికీ నూతన సమంత శుభాకాంక్షలు, ఘనత వహించిన మాజీ ఎంపీ గారు!

      https://twitter.com/KVishReddy/status/1344859989152653312

      తొలగించండి
    3. Happy new year.

      This is not the right place for third party references, please avoid.

      తొలగించండి
    4. అట్లాగే గురువు గారు, సదరు ట్వీటులో "అనాలోచిత సరదా" ఉంది కాబట్టి షేరు చేశా, అంతే.

      మీకు, మీ కుటుంబీకులకు & బ్లాగు చదువరులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      తొలగించండి