మొక్క భయపెడుతోంది.
అవి స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజులు. దేశంలో ప్రజలకి తగు ఆహారం లేదు. అమెరికాని సాయమడిగింది, భారత దేశం. పి.ఎల్.480 కింద అమెరికా మనకు గోధుమలు సప్లయి చేసింది.వాటితో పాటు తెలిసో తెలియకో కొన్ని మరోరకం విత్తనాలూ చేరిపోయాయి, మనదేశం. అ విత్తనాలనుంచి వచ్చిన మొక్కే పార్థీనియం( parthinium ) https://en.wikipedia.org/wiki/Parthenium అనే కాంగ్రెస్ గడ్డి. ఇది దేశం అంతా పాకిపోయింది.ఇది కలుపు మొక్క. పశువులుగాని,చివరికి మేక కూడా దీనిని ముట్టుకోదు. దీనిని ముట్టుకుంటే ఒళ్ళు దద్దుర్లొస్తాయి, ఎక్కువగా సోకితే అనేక వ్యాధులు కూడా వస్తాయి. దీనిని వదిలించుకోవాలంటే అందరు ఒక సారిగా పీకి దీనిని తగలబెట్టాలి. సాధ్యం కాలేదు.
ప్రస్తుతం అమెరికా ఈరకం చిక్కుల్లో ఉన్నట్టుంది.చైనా నుంచి అమెరికాలో కొంతమందికి పార్చెళ్ళు వస్తున్నాయి, టపాలో. అవి వారు కోరినవీ కావు. వాటిని విప్పి చూస్తే కొన్ని విత్తనాలు కనపడుతున్నాయి,అవి ఏ విత్తనాలో తెలీదు. అమెరికా ప్రభుత్వం మేలుకుంది. లింక్ లో చూడండి. విత్తనాలు నాటద్దని ప్రజలకు చెబుతోంది.
https://www.foxnews.com/us/virginia-utah-unsolicited-seeds-china
ఇక ముందు యుద్ధాలు ఇలాగే ఉండబోతాయా, కరోన మొదలా?
మరో చిత్రమైన వార్త, అమెరికాలోని ఒక జూ లో కోతులు కత్తులు,చైన్లు,స్క్రూ డ్రైవర్లు పట్టుకు తిరుగుతున్నాయిట. చూడ్డానికి వెళ్ళన వారి కార్ల మీద దాడి చేస్తున్నాయట.లింక్ మిస్సయ్యాను,మీకెవరికైనా దొరికితే పెట్టండి.
ఆడింది కోతి కొమచి.. బీయమ్ డబ్లు కి పెటింది పేచి
ReplyDeleteyes.This one
DeleteThe social distancing vaccine.
ReplyDeleteAnd the mask vaccine.
And not bother about the real vaccine right now, because it is nowhere near being around the corner.
If you adhere to these two vaccines and go and meet people in a well-ventilated room -- not in an enclosed, non-ventilated, room -- you are probably going to be okay.
We are strictly adhering to the Safe Norms, as directed by the GoI, Bonagiri, Sir.
DeleteBut, there are even some people, who, even after repeated cautions, do not follow any of those. I am safe, I am not infected with that. And I hope, with god's grace, I will practice all safety measures, whatsoever laid by GoI.
I am carrying a set of masks and isopropylalcohol based sanitizer along with me, whenever, there is any urgency like getting groceries, since 07 March 2020, I have installed even the AarogyaSethu App. It is always showing Green.
I am very much fine Sir, I am feeling concerned about others' health too, as, this CoViD starts a chain reaction, to some, a mild attack, and to some a heavy attack.
Moreover, Regarding the above comment, I have told about in general, of how the society on a global scale is being suffering and is trying hard to contain the spread of the pandemic to certain extent. We may not be sure that this may end very soon, it may take another 6-8 months at the maximum to have a mutation that can de-energize the mRNA of the CoronaVirus.
We did not expect that such a thing would ever happen that could bring the whole world to a stand-still on a high pace, that within half a year, everything has decelerated to such a phase, which is so frightening.
Om Namo Bhagawathe Vaasudevaaya
బోనగిరి గారు,
Deleteమందు లేదు,
వేక్సిన్ రాదు.
మూ.ము గుడ్డ నిజం.
దూరం సత్యం
ఇ..ది సత్యం,
Deleteఇ..దె సత్యం
😷
🧍♂️......🧍♂️
సిన సేపను పెద సేప
Deleteసిన మాయ ను పెను మాయ
యెరుగ కుండ వచినావు యెరుక లేక బోతావు
ఇది వేదం ఇదే వేదం
సీరంజీ సిరంజీ జాగృతి భవ.. (కిసుక్కు వియన్నారాచార్య)
😁😁 👍 శ్రీధరా.
Deleteశ్రీధర్,
ReplyDeleteమనం ఆచరిస్తున్నాం, ఎదుటివారూ ఆచరించాలిగా?
ఇదెంత కాలం? అయోమయం,తెలీటం లేదు.
అదే కదా ఆచార్య.. మన జాగ్రతలో మనం ఉన్నాము. ఎదుటివారికి కూడా జాగ్రతల గూర్చి అవగాహన ఉండాలి.. ఈ మహమ్మారి నుండి ఏతావాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున తీవ్రత తగ్గుముఖం పట్టవచ్చు.. కాని అపటిదాక ఎవరి జాగ్రతలో వారుండటం సముచితమే..
Deleteఒకప్పుడు ఆంత్రాక్స్ రోగం ఇలాగే భయపెట్టింది గుర్తుంది కదా? దేని వల్ల అంటుకునేదో గుర్తు లేదు గానీ పౌడర్లకూ దానికీ ఏదో సంబంధం ఉందనే వారు. అమెరికా వాడు మరీ భయపడి పోయాడు. గిట్టని వారు ఒకరొకరికి పాకెట్లలో పోస్ట్ చేసేవారిని అనేవారు. దాంతో మనవాళ్ళు తీసుకువెళ్ళే కందిపొడి వగైరా కూడా అక్కడి కస్టమ్స్ వాడు అనుమతించేవాడు కాదని కథలు కథలుగా వినిపించేది. అమెరికా వాడికి కాస్త అతి కదా😃.
ReplyDeleteకోతులు కత్తులు, స్క్రూడ్రైవర్లు ఝళిపిస్తూ తిరగడం ఇంగ్లండ్ లోని Knowsley Safari Park లో జరుగుతోందట. పోకిరీ కుర్రాళ్ళు వాటి చేతికి అటువంటివి ఇస్తున్నాయనీ. వాటితో కోతులు విజిటర్ల వాహనాలను డేమేజ్ చేస్తే చూసి పైశాచికానందం పొందుతున్నారనీ ఆ పార్క్ అధికారులు అంటున్నారట (క్రింది లింక్ చూడండి). మనుషులు ఎందుకిలా తయారవుతున్నారో?
కోతులూ-పనిముట్లూ
అమెరికా వాడు అతి చేయడం కొత్తకాదు. కొంతమందికి మాయ రోగమూ కొత్తకాదు :)
Delete