Tuesday 17 March 2020

ఇదేంటో చెప్పుకోండి చూదాం


ధనురి కర్ర (AKA )కమాన్

7 comments:

  1. విన్నకోటవారు,
    కింద ఫోటోలోది కూడా పై దానితో పాటువాడేదే! పేరుందిట.

    ReplyDelete
  2. గుర్తు రావడం లేదు శర్మ గారూ. ఊళ్ళల్లో నా చిన్నప్పుడు దూదేకుల సాయిబు వస్తే ఇంట్లో ముందుగదిలో కూర్చుని తలుపులు కిటికీలు మూసేసి, తన ముక్కుకి తలకు బట్ట చుట్టుకుని, ఇంట్లోని పరుపులు తలగడల దూది ఏకి మళ్ళీ కుట్టి ఇస్తుండే రోజులు గుర్తొస్తున్నాయి. . ఎప్పటివి ఆ రోజులు!

    సరే, అ సాధనాన్ని కమాను అని గానీ ఏమన్నా అంటారా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      భేష్! శెభాష్!!
      బాగానే చెప్పారు. నాకే గుర్తులేకపోయింది. పని చేసే అతన్ని అడిగితే ఇదే చెప్పేడు.
      ధన్యవాదాలు.

      Delete
  3. "Dhunuri karra" is its actual name.Kamanu is regularly used word.

    ReplyDelete
    Replies
    1. astrojoyd గారు
      ధనురి కర్ర అన్నమాట ఇదే మొదటిసారి వినడం. ఈ ఉపకరణం కి ఇంతవరకు కమాన్ అన్నపేరు వాడుతున్నారు. మీరు చెప్పినది బహు పురాతనమై ఉండచ్చు. కొత్త మాట చెప్పినందుకు
      ధన్యవాదాలు

      Delete