శివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !జిలేబి
పద్యం బాగుంది. శివుని మీద మరో పద్యం గిలకలేకపోయారా?
అలికాక్షుడి కరుణ బడయగిలకగ పద్యము లనేమి గిట్టుబడియగున్,గిలకొట్ట వలె మదిని తాశిలయై నదియై పరుగిడ శివశివ యనుచున్ !జిలేబి
అలికాక్షుడు మంచి పదం. వ్యుత్పత్తి అర్ధం చెప్పండి.
అలికమన లలాటమయాతెలివిగల విదుర! తమరికి తెలియకనా! సుద్దుల నీకడ నేర్చె జిలేబి లబ్జు గన్ మాచనార్య, బీలేజీ యై !జిలేబిఅలికాక్షుడు నొసలిచూపువేల్పు
సరసిజనాభ సోదరి అలికాక్షియా?
విశాలాక్షి ; శకాక్షి :)జిలేబి
సమాధానం తప్పుతోవ పట్టింది. సరసిజనాభ సోదరి అలికాక్షి యా?
కాదని కుంటాఆలి కా శ్రీ :)జిలేబి
కాదని కుంటా :) ఏంటీ? కంటా కింటే :)ఆలికా శ్రీ జిలేబీ :)సరసిజనాభ సోదరి= లలిత= త్రినయన=అలికాక్షి :)తేజోవతీ ”త్రినయనా” లోలాక్షీ కామ రూపిణీ లలిత సహస్రం నుంచి.అలికాశ్రీకి సమానమైన నాలుగక్షరాలమాట చెప్పండి జిలేబీ :)
ఈక్వేషను కి వంద మార్కులు ఎంతైనా అనపర్తీశులు అనపర్తీశులే సరసిజనాభ సోదరి= లలిత= త్రినయన=అలికాక్షి :)అలికాశ్రీ కి నాలుగక్షరాల పదంతెలియదుజిలేబి
విరూపాక్షివిరూపమైన కన్నులు కలది=లలిత=అలికాక్షివిరూపాక్షివిరూపమైన కన్నులు కలది=లలిత=అలికాక్షి.ఈ వేళకి చాలా :) రేపు మళ్ళీ :)
వేసుకోండి వీరత్రాళ్లుజయహో అనపర్తీశా! జయజయహో ! విజ్ఞాన ఖని! సుజన! మాచనుడా ! :)జిలేబి
మరీ అంతొద్దు :) డేంజర్ అపాయం :)
ఆడెన్నక్షులతో నాటాడే మాచన జిలేబి టాటా చెప్పెన్ వేడుక పదముల జేర్చెన్ బోడీ ! విదురుల కెలుకన బోల్డన కబురుల్ :)చీర్స్జిలేబి
అంతొద్దు ! మరీ డాంజరు!వింతగు పదముల జిలేబి విరిసెన్ గాదే !కొంతయు నేర్చితి మయ్యా చెంతన చేరుచు విదురుడ చెకుముకి రాయీ :)జిలేబి
అలికాక్షి,చపలాక్షి,చంచలాక్షి, మీనాక్షి,విరూపాక్షి,మృగాక్షి, లోలాక్షి,తరలాక్షి,కామాక్షి,నళినాక్షి,నీరజాక్షి,పంకజాక్షి,పద్మాక్షి,పుష్కలాక్షి,వనజదళాయతాక్షి, సారసాక్షి,హరిణాక్షి,కమలాక్షి,కువలయాక్షి,కురంగాక్షి,విశాలాక్షి,సహస్రాక్షి,శకాక్షి.
అంబుజాక్షి, అంబురుహాక్షి, ధవళాక్షి, కమలపత్రాక్షి, హరిణేక్షి, జలజాక్షి, మదిరాక్షి, పుష్కలాక్షి, లోలాక్షి, తోయజాక్షి, శఫరాక్షి, సారసాక్షి
తేటగీతిఅక్షి! అలికాక్షి ! చపలాక్షి! సారసాక్షి !పంకజాక్షి! కువలయాక్షి !చంచలాక్షి !అంబుజాక్షి!మీనాక్షి! పద్మాక్షి ! నీర జాక్షి!వనజదళాయతాక్షాశకాక్షి !జిలేబాక్షి :)
B Sreenivasuగారు,కామాక్షి కంజదళాయతాక్షి....... శ్యామశాస్త్రి కీర్తన కదూ!. ఇలా వెతుకుతూ పోతే చాలానే దొరుకుతాయనుకుంటానండిధన్యవాదాలు.
Zilebiగారు,అమ్మ పేర్లతో పద్యం బాగుందండిధన్యవాదాలు.
లవ్లీగా ఉన్నాయి పదాలు :)జిలేబి
నామావళి అంటే అష్టోత్తర శతమే కావాలి లేదా సహస్రం కావాలి :)ఇందువదన కుందరదనమందగమన మథురవచన
శ్యామాశాస్త్రి గారి కీర్తనంటారా శర్మ గారూ? ముత్తుస్వామి దీక్షితార్ గారిదా?
ముత్తుస్వామి వారిదేనటండి,సరిజేసినందుకుధన్యవాదాలు
శ్యామాశాస్త్రిది కాదే ?శ్రీ ముత్తుస్వామి వారి సిరి శర్మాజీ !భామ! నరసన్ననెరుగనిదేమీ లేదౌ జిలేబి తెలివి మరీనూ :)జిలేబి
ReplyDeleteశివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,
వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !
రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె
త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !
జిలేబి
పద్యం బాగుంది.
Deleteశివుని మీద మరో పద్యం గిలకలేకపోయారా?
Deleteఅలికాక్షుడి కరుణ బడయ
గిలకగ పద్యము లనేమి గిట్టుబడియగున్,
గిలకొట్ట వలె మదిని తా
శిలయై నదియై పరుగిడ శివశివ యనుచున్ !
జిలేబి
అలికాక్షుడు మంచి పదం. వ్యుత్పత్తి అర్ధం చెప్పండి.
Delete
Deleteఅలికమన లలాటమయా
తెలివిగల విదుర! తమరికి తెలియకనా! సు
ద్దుల నీకడ నేర్చె జిలే
బి లబ్జు గన్ మాచనార్య, బీలేజీ యై !
జిలేబి
అలికాక్షుడు నొసలిచూపువేల్పు
సరసిజనాభ సోదరి అలికాక్షియా?
Delete
Deleteవిశాలాక్షి ; శకాక్షి :)
జిలేబి
సమాధానం తప్పుతోవ పట్టింది. సరసిజనాభ సోదరి అలికాక్షి యా?
Delete
Deleteకాదని కుంటా
ఆలి కా శ్రీ :)
జిలేబి
కాదని కుంటా :) ఏంటీ? కంటా కింటే :)
Deleteఆలికా శ్రీ జిలేబీ :)
సరసిజనాభ సోదరి= లలిత= త్రినయన=అలికాక్షి :)
తేజోవతీ ”త్రినయనా” లోలాక్షీ కామ రూపిణీ లలిత సహస్రం నుంచి.
అలికాశ్రీకి సమానమైన నాలుగక్షరాలమాట చెప్పండి జిలేబీ :)
Deleteఈక్వేషను కి వంద మార్కులు ఎంతైనా అనపర్తీశులు అనపర్తీశులే
సరసిజనాభ సోదరి= లలిత= త్రినయన=అలికాక్షి :)
అలికాశ్రీ కి నాలుగక్షరాల పదం
తెలియదు
జిలేబి
విరూపాక్షి
Deleteవిరూపమైన కన్నులు కలది=లలిత=అలికాక్షి
విరూపాక్షి
విరూపమైన కన్నులు కలది=లలిత=అలికాక్షి.
ఈ వేళకి చాలా :) రేపు మళ్ళీ :)
Deleteవేసుకోండి వీరత్రాళ్లు
జయహో అనపర్తీశా! జయ
జయహో ! విజ్ఞాన ఖని! సుజన! మాచనుడా ! :)
జిలేబి
మరీ అంతొద్దు :) డేంజర్ అపాయం :)
Delete
Deleteఆడెన్నక్షులతో నా
టాడే మాచన జిలేబి టాటా చెప్పెన్
వేడుక పదముల జేర్చెన్
బోడీ ! విదురుల కెలుకన బోల్డన కబురుల్ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteఅంతొద్దు ! మరీ డాంజరు!
వింతగు పదముల జిలేబి విరిసెన్ గాదే !
కొంతయు నేర్చితి మయ్యా
చెంతన చేరుచు విదురుడ చెకుముకి రాయీ :)
జిలేబి
అలికాక్షి,చపలాక్షి,చంచలాక్షి, మీనాక్షి,విరూపాక్షి,మృగాక్షి, లోలాక్షి,తరలాక్షి,కామాక్షి,నళినాక్షి,నీరజాక్షి,పంకజాక్షి,పద్మాక్షి,పుష్కలాక్షి,వనజదళాయతాక్షి, సారసాక్షి,హరిణాక్షి,కమలాక్షి,కువలయాక్షి,కురంగాక్షి,విశాలాక్షి,సహస్రాక్షి,శకాక్షి.
Deleteఅంబుజాక్షి, అంబురుహాక్షి, ధవళాక్షి, కమలపత్రాక్షి, హరిణేక్షి, జలజాక్షి, మదిరాక్షి, పుష్కలాక్షి, లోలాక్షి, తోయజాక్షి, శఫరాక్షి, సారసాక్షి
Delete
Deleteతేటగీతి
అక్షి! అలికాక్షి ! చపలాక్షి! సారసాక్షి !
పంకజాక్షి! కువలయాక్షి !చంచలాక్షి !
అంబుజాక్షి!మీనాక్షి! పద్మాక్షి ! నీర
జాక్షి!వనజదళాయతాక్షాశకాక్షి !
జిలేబాక్షి :)
B Sreenivasuగారు,
Deleteకామాక్షి కంజదళాయతాక్షి....... శ్యామశాస్త్రి కీర్తన కదూ!. ఇలా వెతుకుతూ పోతే చాలానే దొరుకుతాయనుకుంటానండి
ధన్యవాదాలు.
Zilebiగారు,
Deleteఅమ్మ పేర్లతో పద్యం బాగుందండి
ధన్యవాదాలు.
Deleteలవ్లీగా ఉన్నాయి పదాలు :)
జిలేబి
నామావళి అంటే అష్టోత్తర శతమే కావాలి లేదా సహస్రం కావాలి :)
Deleteఇందువదన కుందరదన
మందగమన మథురవచన
శ్యామాశాస్త్రి గారి కీర్తనంటారా శర్మ గారూ? ముత్తుస్వామి దీక్షితార్ గారిదా?
ReplyDelete
Deleteముత్తుస్వామి వారిదేనటండి,సరిజేసినందుకు
ధన్యవాదాలు
Deleteశ్యామాశాస్త్రిది కాదే ?
శ్రీ ముత్తుస్వామి వారి సిరి శర్మాజీ !
భామ! నరసన్ననెరుగని
దేమీ లేదౌ జిలేబి తెలివి మరీనూ :)
జిలేబి