Sunday 20 August 2017

షీకాయ/ కుంకుళ్ళు



2 comments:

  1. Sheకాయ మంచి యోషధి ,
    రాకేందు వదనల కేశ రమణీయతకున్ ,
    సోకాల్డు షాంపు లైనను
    పోకార్చును జుట్టు , పిలక బోడు లవంగా .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      ఉన్నమాటన్నారు.
      షీకాయ చెట్టు తుమ్మ చెట్టులా ఉంటుంది. కాయలు కూడా తుమ్మకాయల్లాగానే ఉంటాయి. ముళ్ళుంటాయి,చెట్టుని, చిన్నవి. ఆకు చిగురు పుల్లగా ఉంటుంది, పచ్చడి పప్పుగా వాడతారు, వదలిపెట్టని జ్వరాలకి ఇది మందు. షీకాయని రంగుల తయారీలో వాడతారు.
      నెనర్లు.

      Delete