Thursday 17 August 2017

అన్నం గరిట, పప్పు గరిట


5 comments:


  1. అన్నపు గరిటయు సన్నని గరిటయు
    మనుజులు బట్టిరి మాలిని గను
    లేమయు వచ్చెను లెస్సగ చూడన
    కన్నుల మిన్నగ గానను భళి !
    మారెను లోకము మార్పును చూడగ
    మగువల పనినిట మనసు గనుచు
    గరిటన వంటల గానము జేయుచు
    బారులు తీరిరి పారులు సరి :)

    శుభమాన్నం భూయాత్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు

      అసలు మగవారివే, ఆ తరవాతే మగువలదగ్గరకి చేరాయండి :)
      నెనర్లు

      Delete


    2. అసలు మగవారివే నోయ్
      పసగల్గిన వంట లెల్ల, భామల్లాపై!
      వసుధన్నలభీములు గద
      రసమయ వంటకములకును రాట్టులు రమణీ !

      జిలేబి

      Delete
  2. హస్తం అని కూడా ఒకటి వాడతారనుకుంటా

    ReplyDelete
    Replies
    1. Anonymousగారు,

      ఇవి పాతకాలంవి. హస్తం నేటి కాలానిదీ ఇవి పొడుగ్గా ఉంటాయి,ఎక్కువ పదార్ధాలు పంపకానికి ఉపయోగపడతాయి. హస్తం చిన్నది కదా :)
      నెనర్లు

      Delete