Tuesday 8 August 2017

పాక్షిక చంద్ర గ్రహణం

పాక్షిక చంద్ర గ్రహణం

ప్రారంభం 10.52
ఈ చిత్రం తీసిన సమయం 12.30
విడుపు12.45

వర్ష కాలం మూలంగా తెల్ల మేఘాలు అడ్డేశాయి. చాలా కాలం వర్షమే ఉంది. గ్రహణం కాలం ఎక్కువైనా స్పర్శ తక్కువతో ఎక్కువగా చూడలేకపోయాం. 

1 comment:



  1. పాక్షిక చంద్రగ్రహణం !
    సాక్షి యిదే చూడుడిచట సాయిన్సు జిలే
    బీ! క్షీణించు,పె రుగున
    మ్మా ! క్షమతగ ప్రకృతి తీరు మాలిని గనుమా !

    జిలేబి

    ReplyDelete