అన్నపు గరిటయు సన్నని గరిటయుమనుజులు బట్టిరి మాలిని గను లేమయు వచ్చెను లెస్సగ చూడన కన్నుల మిన్నగ గానను భళి ! మారెను లోకము మార్పును చూడగ మగువల పనినిట మనసు గనుచు గరిటన వంటల గానము జేయుచు బారులు తీరిరి పారులు సరి :) శుభమాన్నం భూయాత్ :)చీర్స్జిలేబి
Zilebiగారుఅసలు మగవారివే, ఆ తరవాతే మగువలదగ్గరకి చేరాయండి :)నెనర్లు
అసలు మగవారివే నోయ్పసగల్గిన వంట లెల్ల, భామల్లాపై!వసుధన్నలభీములు గదరసమయ వంటకములకును రాట్టులు రమణీ !జిలేబి
హస్తం అని కూడా ఒకటి వాడతారనుకుంటా
Anonymousగారు,ఇవి పాతకాలంవి. హస్తం నేటి కాలానిదీ ఇవి పొడుగ్గా ఉంటాయి,ఎక్కువ పదార్ధాలు పంపకానికి ఉపయోగపడతాయి. హస్తం చిన్నది కదా :)నెనర్లు
ReplyDeleteఅన్నపు గరిటయు సన్నని గరిటయు
మనుజులు బట్టిరి మాలిని గను
లేమయు వచ్చెను లెస్సగ చూడన
కన్నుల మిన్నగ గానను భళి !
మారెను లోకము మార్పును చూడగ
మగువల పనినిట మనసు గనుచు
గరిటన వంటల గానము జేయుచు
బారులు తీరిరి పారులు సరి :)
శుభమాన్నం భూయాత్ :)
చీర్స్
జిలేబి
Zilebiగారు
Deleteఅసలు మగవారివే, ఆ తరవాతే మగువలదగ్గరకి చేరాయండి :)
నెనర్లు
Deleteఅసలు మగవారివే నోయ్
పసగల్గిన వంట లెల్ల, భామల్లాపై!
వసుధన్నలభీములు గద
రసమయ వంటకములకును రాట్టులు రమణీ !
జిలేబి
హస్తం అని కూడా ఒకటి వాడతారనుకుంటా
ReplyDeleteAnonymousగారు,
Deleteఇవి పాతకాలంవి. హస్తం నేటి కాలానిదీ ఇవి పొడుగ్గా ఉంటాయి,ఎక్కువ పదార్ధాలు పంపకానికి ఉపయోగపడతాయి. హస్తం చిన్నది కదా :)
నెనర్లు