16, ఫిబ్రవరి 2017, గురువారం

Google- తెలిస్తే చెప్పండి.

తెలిస్తే చెప్పండి.

గూగుల్ ఇస్తున్న బ్లాగర్ బ్లాగులో టపా కింద కామెంట్ బాక్స్ కనపడుతుంది. దానికిందనున్న ఒక చిన్న గడిలో నొక్కితే Follow up comments will be sent to  'xxxx@gmail.com' ఇలా వస్తుంది. ఆ తరవాత ఆ బ్లాగులో ఆ టపాకింద ఎవరు కామెంట్ చేసినా మన మఎయిల్ అడ్రస్ కి ఆ కామెంట్ వస్తుంది.   కాని గత రెండు రోజులుగా ఇలా కామెంట్లు ఎవరి బ్లాగునుంచీ రావటం లేదు...దీని గురించి ఎవరికైనా తెలుసా! తెలిస్తే చెప్పండి.. ఇది గూగుల్ వారికి చెప్పాలంటే ఎలా?

15 కామెంట్‌లు:



  1. ఏలా గూగులు బీకె ఫీచరున హో ! యేమైన వారే గదా
    లైలా మజ్నులవోలె మమ్మి టన గుల్లామల్ల జేసెన్ సుమీ !
    బేలా! యేమిటి జేతు నేను దినమున్ వేసారి పోతిన్గదా !
    ఫాలోయప్పు కమింట్ల బోయె గదవే భామా జిలేబీ గనన్ !

    రిప్లయితొలగించండి
  2. మీరు తెలుగులో మాటాడితేనే అర్ధంకాదు, అందులో పద్యంలో ఏమర్ధమయింది?. ఆ ఫీచర్ లేదనా? ఉందనా? పొరపాటు నా దగ్గరా? తెలిస్తే చెప్పమంటే మరికొంచం గందరగోళం చెయ్యడం మీకే చెల్లింది. :)
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అట్లాంటి ఒక ఫీచర్ ఉందని మీరు చెప్పే దాక నాకూ తెలీదండి దీక్షితులు గారు :))

      ఏదో మీరు మొన్నటి నించి ఒకటే వెతికి వేసారి పోతోంటే నా షోలాపూరు చెప్పులు పోనాయి పాట గుర్తుకొచ్చె :)

      మీ కింతకీ ఆ ఫీచర్ వల్ల యుపయోగం ఏమిటీ ?

      జిలేబి

      తొలగించండి
  3. ఆ ఫీచర్ ఉంటే అస్తమానం ఆ బ్లాగ్ చుట్టూ గాని ఆగ్రిగేటర్ చుట్టూగాని తిరగక్కరలేదు. మెయిల్లోనే కామెంట్లు చూసుకోవచ్చు. అవసరమైతే బ్లాగ్ లోకి వెళ్ళచ్చు. మీకు తెలియదనుకోనా? :)
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. Thank u. All the lot is there in Spam :)
      Thank u once again :)

      తొలగించండి


    2. தமிழ் ல துப்பரியும்‌ சாம்பு சமாசாரமா இருக்கு :)

      காட்ருல விட்டா நிஜ மாயிடுச்சி :)

      ஜிலேபி

      తొలగించండి
    3. మీకు చాలా భాషలొచ్చని తెలుసు, దీని భావమేమి తిరుమలేశా? బహుశః మీకు కోపమొచ్చేస్తే ఇలా మాకు తెలియని భాషలో దీవిస్తారనుకుంటా.
      I v never expected that my own blog comments will find a place in Spam :)
      ధన్యవాదాలు

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. శర్మాజీ,
      నమస్తే.
      తెనుగు బ్లాగుల్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. స్వాగతం.
      జిలేబి అమ్మవారు అసలైన మాటకారండి.
      ధన్యవాదాలు.

      తొలగించండి


    2. Zilebi
      వరూధిని
      "

      అసలైన మాటకారి గ
      ద సుదతి యని గురుడటు పలుదఫ పలికిన హా,
      మిసమిస బోకు జిలేబీ !
      కసకస కోయును నిను మరి కామాక్షీ భో :)

      జిలేబి

      తొలగించండి
  6. కష్టేఫలి శర్మ గారు, పైన వ్యాఖ్య వ్రాసిన సూర్యనారాయణ శర్మ గారు కూడా ఓ బ్లాగర్ అని వారి పేరు మీద క్లిక్ చేస్తే తెలుస్తోంది. మీ ఊరి సమీపంలోనే ఉన్న రాజమహేంద్రవరం వాస్తవ్యులు అని కూడా తెలుస్తోంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      ఇదివరలో చూసేవాణ్ణి, ఈ మధ్య మానేశాను. విశ్వనాథం వారు పేరూరు,విశ్వేశ్వరాయపుర అగ్రహారీకులు కావచ్చనుకుంటా. మా మిత్రుడు, కవి, విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారికి కావలసిన వారే కావచ్చు.
      ధన్యవాదాలు.

      తొలగించండి