8, ఫిబ్రవరి 2017, బుధవారం

మనవరాలి చిత్రకళా నైపుణ్యం



14 కామెంట్‌లు:

  1. ఆ సీతాకోకచిలుక భలే వుంది 👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత గారు,
      పైది అష్ట దళ పద్మం ముగ్గు, ఫోటో సరిగా తీయలేకపోయారు,అందుకు అలా వుంది. సీతాకోకచిలుక నాకూ బలే నచ్చేసిందండి
      ధన్యవాదాలు

      తొలగించండి
  2. మంచి సౌష్ఠవంతో అందంగా ఉన్నాయి బొమ్మలు. చిరంజీవినికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయంగారు,
      మీ అభినందనలు చిరంజీవినికి అందజేస్తాను. ఇది రాజస్థానీ చిత్రకళ
      ధన్యవాదాలు

      తొలగించండి

  3. మా మనవరాలి చిత్రము
    లౌ! మా నందిత జిలేబి లాస్యము లమ్మీ !
    ఓమాచన సీ తాకో
    కా ! మా పలుకు వినవమ్మ గజ్జెల రమణీ :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారు,
      అయినయి నందిని నందిత మేదిని
      విశ్వ వినోదిని నందినుతే


      జయ జయహే మహిషాసురమర్దిని
      రమ్య కపర్దిని శైల సుతే
      శ్రీమాత్రే నమః
      ధన్యవాదాలు

      తొలగించండి
  4. చెయ్యి తిరిగిన చిత్రకారుడి బొమ్మల్లా చూడ ముచ్చటగా ఉన్నాయి. అభినందనలు. బాగా ప్రోత్సహించండి. సింగపూర్ మనవరాలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      సింగపూర్ మనవరాలు కాదండి...ఆ అమ్మాయో చదువుల సరస్వతి.

      ఈ మనవరాలు రాజస్థానీ రాజకుటుంబీకురాలు,దక్షిణ భారత నృత్యం బాగా చేస్తుంది, కొన్ని ప్రదర్శనలూ ఇచ్చింది.రాజస్థానీ చిత్ర కళంటే ప్రాణం,చాలా బాగా వేస్తుంది. చాలా బొమ్మలు వేసింది. ఇదివరలో కొన్ని బొమ్మలు ఈ బ్లాగ్ లోనూ పెట్టాను. మనవరాలు మాటే ఒక పాటలా తియ్యగా ఉంటుంది. లలిత కళల సరస్వతి. ప్రస్థుతం Software Engineer
      ధన్యవాదాలు

      తొలగించండి
  5. రెండు బొమ్మలు బావున్నాయి. సీతాకోక చిలుక రెక్కలు బొమ్మలో పూర్తిగా లేవు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినదేనా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. anyagaami గారు,
      నాకూ ఆ అనుమానం వచ్చిందండి. పూర్తిగా వేసిన చిత్రాన్ని ఇలా కత్తిరించిందేమో తెలియదు, అలాగే వేసిందో, నచ్చినందుకు
      ధన్యవాదాలు

      తొలగించండి


  6. రాజస్థానపు పిల్ల నందిత యటన్ రాణించె భాసించె తా
    రాజువ్వై వెలుగొందె! బాల సమతారాగంబు, నాట్యంబు లన్
    సాజాత్యంబుల మాచనయ్య వలె, తా సాఫ్ట్వేరు గూడన్నటా !
    తాజా పుష్పముగా జిలేబి మనసంతా నిండెనమ్మా, భళా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి