Tuesday 8 November 2016

వజ్రపుటుంగరం

Courtesy: Linlin smith

3 comments:

  1. సంపూర్ణ సూర్య గ్రహణపు
    సొంపులలో నీ ' కరోన ' చూడం జూడన్
    వంపున వజ్రపు టుంగర
    మింపుగ గనుపించి నింగి మిరు మిట్లు వడున్ .

    ReplyDelete
  2. సంపూర్ణ సూర్య గ్రహణపు
    సొంపులలో నీ ' కరోన ' చూడం జూడన్
    వంపున వజ్రపు టుంగర
    మింపుగ గనుపించి నింగి మిరు మిట్లు వడున్ .

    ReplyDelete
  3. మిత్రులు వెంకట రాజారావు . లక్కాకుల గారు,
    ప్రకృతి అందాలెపుడూ కనువిందు చేసేవే!
    ధన్యవాదాలు.

    ReplyDelete