Saturday, 5 November 2016

ఈ రహదారుల గురించి ఒక కత చెప్పండి




4 comments:

  1. ఈమాత్రానికేనా ! హైదరాబాదులోని గతుకుల రోడ్లు అలవాటయినవారికి ఇటువంటి రహదారులు నల్లేరు మీద బండి నడకే ! 😀

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు
      అమ్మో! ఐతే మేమే మేలంటారా? హైదరబాద్ రహదారులు చూడక :)
      ధన్యవాదాలు.

      Delete
  2. నిస్సందేహంగా మీరే మేలు 👍 🙂. గూగుల్ చేసి హైదరాబాద్ రోడ్ల అధ్వాన్న పరిస్ధితి చూస్తే మీ సంశయం పూర్తిగా తీరుతుంది. నిజాయితీ లేని కాంట్రాక్టర్, నిర్లక్ష్యపు ప్రభుత్వాధికారి, అడ్డగోలుగా పెరిగిన ట్రాఫిక్, ఇష్టారాజ్యంగా తవ్వేసి సరిగ్గా పూడ్చకుండా వదిలేసే బాధ్యతారాహిత్య సెల్ ఫోన్ కంపెనీలు, తవ్వి పోసే విద్యుత్ శాఖ, ఎప్పుడన్నా కొట్టే గట్టి వర్షం - ఆరు కారణాలూ వింటే ఏదో గుర్తొచ్చుండాలే 🙂.

    ReplyDelete
    Replies
    1. మిత్రులువిన్నకోట నరసింహా రావు గారు,
      తెలంగాణా ఏర్పడ్డ తరవాత హైదరాబాద్ రహదారులన్నీ అద్దాల్లా మెరిసిపోతున్నాయనుకుంటున్నాం! అయ్యో ఇంకా కాంట్రాక్టర్లు, ఇతర ఇబ్బందులూ మీకూ తప్పలేదూ!!!

      మీ విసురులో నేనూ ఉన్నాలెండి :) గుర్తొచ్చింది, ఒకప్పుడు నేనూ తవ్విపోయించినవాడినే! అనుమానం లేదు. ఒక్క సంగతి మాత్రం ప్రజలకి తెలియనిదుంది, ఇలా తవ్విన గోతులు ఫోన్ కంపెనీలు పూడుస్తాయి. రహదారి వెంట తవ్వినందుకుగాను రహదార్లు భవనాల శాఖకి లక్షలు చెల్లిస్తాయి, రి ఇన్స్టేట్మెంట్ ఛార్జీ గా, ఆ శాఖ ఆ తరవాత ఇలా తీసుకున్న సొమ్మునుంచి ఒక్క రూపాయి కూడా రోడ్ గురించి ఖర్చు పెట్టదు :(

      ఆ శాఖ అధికారి నిర్వహణలో ఒక యుటిలిటీ కమిటీ ఏర్పడాలి, అది కాగితాల మీద కూడా ఉండదు, కనపడ్డం మాట దేవుడే ఎరుగు. పాపం ఆ శాఖ అధిఉకారుల బాధ వారిది, సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి.
      ధన్యవాదాలు.

      Delete