Thursday 12 October 2017

చక్కిలాలు


చక్కిలాలు.
http://sabdhaskitchen.blogspot.in


మురుకులు
Courtesy:http://www.gayatrivantillu.com/

చల్లగుత్తులు లేక గులాబీ పూలు

జంతిక చక్కిలాన్ని ఎక్కిరించిందిట. నానుడి

13 comments:

  1. వీటిని "గులాబీపూలు" అని కదా అంటారు, శర్మ గారు? 🤔

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      వీటిని చక్కిలాలనే అంటారండి. పేరు బావోలేదని అధునికులు మార్చేసుకున్నారేమో :)

      Delete


  2. జంతిక లు చక్కిలములన్
    మంతనముల నెక్కిరించె మహిని జిలేబీ
    పంతంబదేల రమణీ
    అంతయు తెలిసిన మనుజులు హద్దరి బన్నా :)

    జిలేబి
    పూర్ణమదః :(

    ReplyDelete
    Replies
    1. Zilebi గారు,
      చక్కిలంబు జిలేబి ఒక్కపోలికనుండు
      చూడచూడ రుచులజాడ వేరు
      చక్కిలంబులందు జిలేబి వేరయా!

      Delete

    2. కష్టేఫలి వారు కూడా జిలేబి ఐపోయారోచ్ :)
      పద్యాల్ వచ్చేసాయ్ :)


      చీర్స్
      జిలేబి దురదస్య దురదః :)

      Delete
    3. Zilebiగారు,

      ఇదే సావాస దోషమనే సహవాస దోషం :)
      వారు వీరవుతారు,వీరువారవుతారు, మిట్టపల్లాలేకమౌతాయయా

      Delete
  3. శర్మ గారూ, విషయం సాగదీస్తున్నానుకోకండి గానీ నాకు తెలిసిన "చక్కిలాలు" ఈ క్రిందిచ్చిన మొదటి రెండు లింకుల్లో కనబడేవి.

    చక్కిలాలు

    చక్కిలాలు

    చక్కిలాలు

    ----------------

    "గులాబీపువ్వులు" మూడో లింకులో కనబడుతున్న పిండివంట.

    గులాబీ పువ్వులు

    ----------------
    పిలవడంలో ప్రాంతీయ భేదాలేమన్నా ఉన్నాయేమో మరి ! 🤔

    ReplyDelete
  4. విన్నకోట నరసింహా రావుగారు,

    అలా అనుకునే మాటేంకాదు :)
    తెలిసినవారినడిగితే తెలిసిన సంగతితో టపా సరిచేశాను.

    మొదటివి చక్కిలాలు. రెండవవి మురుకులు మూడవవి చల్లగుత్తులనే గులాబీ పూలు. ప్రాంతీయంగా ఇంకా ఏమైనా అంటారేమో తెలియదు.
    ధన్యవాదాలు.

    ReplyDelete


  5. ఇంతా చేసి జంతికల ఫోటో ఉడాలయిపోయె :)

    చక్కా కై మురుక్కు ను చక్కిలాలు గా పెట్టేసేరు :)

    చక్కిలాలు అరవ ఫ్లేవరు డిష్ అన్న మాట :)

    జిలేబి

    ReplyDelete


  6. జంతిక లు! చక్కి లంబులు !
    పొంతన గూడన్ గులాబి పువ్వులు ! సామ్యం
    బంతయు గానన్ గాయబు
    జంతిక ! "బలి బలి" ! జిలేబి ఝంపక వళ్ళీ :)

    జిలేబి

    ReplyDelete
  7. ధాంక్స్ శర్మ గారు. ఇది చూసి జంతికలు "గాయబ్" అయిపోయాయని పద్యం కట్టి బాధపడ్డారు జిలేబి గారు పాపం (తన బ్లాగులో). కాబట్టి వారి కోసం ఈ క్రింది లింకులో జంతికలు - మీ తరఫున నేనే చనువు తీసుకుని ఇస్తున్నాను.

    జంతికలు

    సరే ఇక మిగిలింది పాపం కారప్పూసే కదాని ఆ లింకు కూడా ఈ క్రింద ��.

    సన్న కారప్పూస

    ReplyDelete
  8. విన్నకోట నరసింహా రావుగారు
    ధన్యవాదాలు.

    ReplyDelete
  9. శ్రీనివాస్ జీ
    మీ శోధిని బాగుంది
    అభినందన

    ReplyDelete