Thursday 5 October 2017

చిమడకే చిమడకే



చిమడకే చిమడకే ఓ చింతకాయా
నీవెంత చిమిడినా నీ పులుపుపోదూ
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయా
నీవెంత ఉడికినా నీ కంపు పోదూ

ఉల్లిపాయి మెరపకాయి ఊసులాడుకున్నాయి
మద్దెనొచ్చిన కరేపాకు కయ్యం పెట్టింది.

4 comments:



  1. చిమడకు చిమడకు చిలకా !
    గమనము సరికాదు బుడత, కాలపు కైపున్
    రమఠము వీడదు వాసన
    చమనును వీడకు జిలేబి సారము బోవున్ !

    జిలేబి

    ReplyDelete
  2. జిలేబి,

    సెభాషు ! :) రేగి చెట్టుకింద గుడ్డాడి తంతైపోయింది మా బతుకు.

    దయుంచండి.

    ReplyDelete
    Replies

    1. రేగి చెట్టుకింద గుడ్డాడి‌తంతు అంటే ఏమిటండి ?

      జిలేబి

      Delete


  3. ఈ రేగిచెట్టు క్రింద
    న్నోరన్నా గుడ్డి తాత నోచిన నోమున్
    భారము గా కున్న తెలుపు
    మారవ్వంత యిట యొజ్జ మాకున్ సుమ్మీ !

    ಜಿಲೇಬಿ

    ReplyDelete