వెంపలి చెట్టు ఇంత ఎత్తుకు పెరిగిందా? ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు కదా?
విన్నకోట నరసింహా రావుగారు,ఒక కిళ్ళీ కొట్టను, తన కిళ్ళీ బడ్డీకి రెండు పక్కలా ఈ మొక్కల్ని పెంచుతున్నాడు,గత ఇరవై ఏళ్ళుగా. చాలా మందుల్లో వాడతారండి.ధన్యవాదాలు.
శరపుంఖంబునుమాచనార్యుడిచటన్ సారించె చూడంగనౌ వరమై వచ్చెను బో జిలేబి కి భళీ వాక్యంబు లన్బేర్చనౌ నరయన్,మేహము లెల్ల దీర్చ నిదియే నాణ్యంబుగన్ యౌషధీ య రసఘ్నంబుగ నీలవృక్షము సుమీ ! యావత్తు మేల్గూర్చునౌ ! జిలేబి
... జలేబికి భళీ ! పద్యంబులన్ బేర్చనౌ ...
This comment has been removed by the author.
Zilebiగారు,మేహమో మోహమో అర్ధం కాలేదండి :)ధన్యవాదాలు.
వెంకట రాజారావు . లక్కాకుల గారు,అమ్మవారు పద్యాలతో/పద్యాలు సాధిస్తున్నారంటారా :)ధన్యవాదాలు.
మోహంబో మేహంబో బాహాటముగా మన యనపర్తీశునికై హాహా కారపు కందముసాహోరే యనుచు నిమ్మ సరస జిలేబీ :)జిలేబి
వెంపలి చెట్లకు దోట్లిడుజంపగు కడు పొట్టివాళ్ళు జన్మింతు రటంచింపుగ జెప్పెను బ్రహ్మముసొంపుగ నిది యింత పొడుగ ? ఛోద్యము గాదా !
వెంకట రాజారావు . లక్కాకులగారు,గత ఇరవై ఏళ్ళుగా ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నవి గనక అలా పెరిగాయేమోనని పించిందండి.ధన్యవాదాలు.
ఏదేని పలుకు, చిత్రము పాదము కైపదము పెఱయ భామయు జూడన్ కాదనకన్కందము భళి చాదస్తము వీడి రమణి సరసకు వచ్చున్ :) జిలేబి
వెంపలి చెట్టు ఇంత ఎత్తుకు పెరిగిందా? ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు కదా?
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఒక కిళ్ళీ కొట్టను, తన కిళ్ళీ బడ్డీకి రెండు పక్కలా ఈ మొక్కల్ని పెంచుతున్నాడు,గత ఇరవై ఏళ్ళుగా. చాలా మందుల్లో వాడతారండి.
ధన్యవాదాలు.
ReplyDeleteశరపుంఖంబునుమాచనార్యుడిచటన్ సారించె చూడంగనౌ
వరమై వచ్చెను బో జిలేబి కి భళీ వాక్యంబు లన్బేర్చనౌ
నరయన్,మేహము లెల్ల దీర్చ నిదియే నాణ్యంబుగన్ యౌషధీ
య రసఘ్నంబుగ నీలవృక్షము సుమీ ! యావత్తు మేల్గూర్చునౌ !
జిలేబి
... జలేబికి భళీ ! పద్యంబులన్ బేర్చనౌ ...
DeleteThis comment has been removed by the author.
DeleteZilebiగారు,
Deleteమేహమో మోహమో అర్ధం కాలేదండి :)
ధన్యవాదాలు.
వెంకట రాజారావు . లక్కాకుల గారు,
Deleteఅమ్మవారు పద్యాలతో/పద్యాలు సాధిస్తున్నారంటారా :)
ధన్యవాదాలు.
Deleteమోహంబో మేహంబో
బాహాటముగా మన యనపర్తీశునికై
హాహా కారపు కందము
సాహోరే యనుచు నిమ్మ సరస జిలేబీ :)
జిలేబి
వెంపలి చెట్లకు దోట్లిడు
ReplyDeleteజంపగు కడు పొట్టివాళ్ళు జన్మింతు రటం
చింపుగ జెప్పెను బ్రహ్మము
సొంపుగ నిది యింత పొడుగ ? ఛోద్యము గాదా !
వెంకట రాజారావు . లక్కాకులగారు,
Deleteగత ఇరవై ఏళ్ళుగా ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నవి గనక అలా పెరిగాయేమోనని పించిందండి.
ధన్యవాదాలు.
ReplyDeleteఏదేని పలుకు, చిత్రము
పాదము కైపదము పెఱయ భామయు జూడన్
కాదనకన్కందము భళి
చాదస్తము వీడి రమణి సరసకు వచ్చున్ :)
జిలేబి