Tuesday, 3 October 2017

జో! జో!!




ఏడవకు ఏడవకు వెఱ్ఱి నాతండ్రీ
ఏడిస్తె నీకళ్ళు నీలాలుగారూ
నీలాలుగారితే నే చూడలేనూ
     పాలైనగారవే బంగారు కళ్ళూ...... జో! జో!! 

13 comments:


  1. రేపట్నించి జో జో (నట)

    మీకెట్లా ముందే తెలుసండి ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,

      మీరు పద్యంలో మాటాడితే అదేమో తెలియదు, ఇక వచనం కూడా అంతే ఐపోయింది :)

      నెనరుంచండి.

      Delete


    2. దివ్య దృష్టి ఉండి ఉంటుంది లెండి

      ఇంతకీ మళ్ళీ ముతక సామెతల దారావాహిక ఎప్పుడు మొదలెడతారు ? :)

      జిలేబి

      Delete
    3. నాలుగు రోజుల క్రితం సెగ సెగ అంటూ ఎగదోసారు చాల్లేదా? రెండు రోజుల విరామం తరవాత వచ్చి మళ్ళా మెదలెట్టారా? You are incorrigible ☝️.

      Delete


    4. చపలాచ పృథ్వీ !

      జిలేబి

      Delete


    5. ఇంకారిజిబులు సుమ్మీ
      అంకకరణముల జిలేబి యంతట వేయన్ !
      బాంకా వలదోయ్ రమణీ
      కొంకర వంకర యగు బతుకు సుమా విడుమా :

      జిలేబి

      Delete
    6. విన్నకోట నరసింహా రావుగారు,
      అలా అనేశారా? :)
      నైజగుణానికి లొట్టకంటికి మందులేదని ముతక సామెత
      దయుంచండి

      Delete
    7. Zilebiగారు,
      "చపలాచ పృథ్వీ !"

      స్వానుభవం ఐతేగాని తత్త్వం ఒంటబట్టదు, కొంచం ఆలస్యం అంతే :)
      దయుంచండి.

      Delete


    8. నైజ గుణమునకు నరస
      న్నా జాయువు లేదు, మదిని నలతల కున్నూ ,
      సాజము గనుమోయ్ లేమల
      రోజా రమణుల వయిళము రోటిని ద్రిప్పున్ !

      ---

      చపలాచపృథ్వి! వినవె! యొ
      క పరి తెలియవచ్చునోయి కాలము రాగన్
      విపినపు దరుమంబదియే !
      స్వపమున కనబడిన దుష్ట చండక మెకడే ?

      బిలేజి

      Delete
    9. జిలేబి,

      అంతా గందరగోళం, ఏం అర్ధం కాలేదు :)

      దయుంచండి.

      Delete
  2. కన్యాశుల్కం బైరాగికి మల్లే దివ్యదృష్టి ఉంది కాబోలు!

    ReplyDelete
    Replies
    1. Haribabu Suraneniiగారు,

      అంత సీన్ ఊహించకండి :)

      నెనరుంచండి.

      Delete