విన్నకోటవారూ, ఇదేమైనా wordpress ప్రోబ్లెమా? అని ఆశ్చర్యపోయే ముందు కొంచెం పరిశీలనగా చూస్తే అసలు word అనే పవిత్రమైన సంపదను దుర్వినియోగంచేస్తున్న వారి కారణంగా ఏర్పడిన pressing problem ను గమనించి దానిని అధిగమించటానికి శర్మగారు తప్పనిసరియై చేసిన ప్రయత్నం కావచ్చును అన్నవిషయం గ్రహించే వారేమో మీరు!
"కష్టేఫలే" బ్లాగ్ లో వ్యాఖ్యలు పెట్టడానికి నాలుగింట్లో ఓ దాంట్లో log in అవమంటోంది ఎన్నడూ లేనిది. ఇదేమైనా wordpress ప్రోబ్లెమా?
ReplyDeleteవిన్నకోటవారూ, ఇదేమైనా wordpress ప్రోబ్లెమా? అని ఆశ్చర్యపోయే ముందు కొంచెం పరిశీలనగా చూస్తే అసలు word అనే పవిత్రమైన సంపదను దుర్వినియోగంచేస్తున్న వారి కారణంగా ఏర్పడిన pressing problem ను గమనించి దానిని అధిగమించటానికి శర్మగారు తప్పనిసరియై చేసిన ప్రయత్నం కావచ్చును అన్నవిషయం గ్రహించే వారేమో మీరు!
Deleteఅలా అంటారా? థాంక్స్ anyway.
ReplyDeleteకానీ దాని తీరు consistent గా లేదండి. ఇప్పుడు మళ్ళా మామూలుగా ఇదివరలోలానే కనిపిస్తోంది :(