విన్నకోట నరసింహా రావు గారు, మీరు చెప్పినది నిజమే! నాకీ ఫోటో కొద్ది వింతగా అనిపించింది, మెడలో బంగారు ఆభరణంతో. చేతిలోది spectrum అనుకుంటున్నా. ధన్యవాదాలు.
అంతేలెండి, మీరు అన్నదే కరక్ట్ - రామన్ గారి చేతిలో ఉన్నది ఆయన పరిశోధనల్లో కీలకమైన స్పెక్ట్రమే (Spectrum) అయ్యుండాలి; సాధారణంగా మెడల్ అంత పెద్దదిగాను, అటువంటి ఆకారంలోనూ ఉండదుగా. ఆయన్నయితే చాలా ఫొటోల్లో పాశ్చాత్య సూటులోనో భారతీయ సూటులోనో చూస్తాం. కానీ ఈ ఫొటో కోసం భారతీయ సాంప్రదాయక దుస్తులు ధరించినట్లున్నారు, అందువల్ల వాటితో పాటు మెడలో ఓ ఆభరణం కూడా వేసుకున్నట్లున్నారు - "మాచింగ్" అనుకోవాలి. ఈ ఫొటో కలర్ ఫొటో అవడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది.
సీ వీ రామన్ గారు కదా? చేతిలో ఉన్నది బహుశా తనకి వచ్చిన నోబెల్ ప్రైజ్ మెడల్ అయ్యుంటుంది.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు గారు,
ReplyDeleteమీరు చెప్పినది నిజమే! నాకీ ఫోటో కొద్ది వింతగా అనిపించింది, మెడలో బంగారు ఆభరణంతో. చేతిలోది spectrum అనుకుంటున్నా.
ధన్యవాదాలు.
This comment has been removed by the author.
ReplyDeleteఅంతేలెండి, మీరు అన్నదే కరక్ట్ - రామన్ గారి చేతిలో ఉన్నది ఆయన పరిశోధనల్లో కీలకమైన స్పెక్ట్రమే (Spectrum) అయ్యుండాలి; సాధారణంగా మెడల్ అంత పెద్దదిగాను, అటువంటి ఆకారంలోనూ ఉండదుగా.
ReplyDeleteఆయన్నయితే చాలా ఫొటోల్లో పాశ్చాత్య సూటులోనో భారతీయ సూటులోనో చూస్తాం. కానీ ఈ ఫొటో కోసం భారతీయ సాంప్రదాయక దుస్తులు ధరించినట్లున్నారు, అందువల్ల వాటితో పాటు మెడలో ఓ ఆభరణం కూడా వేసుకున్నట్లున్నారు - "మాచింగ్" అనుకోవాలి.
ఈ ఫొటో కలర్ ఫొటో అవడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది.
విన్నకోట నరసింహా రావు గారు,
Deleteరామన్ గారివి చాలా ఫోటో లు చూశానుగాని, కలర్ లో మామూలుకు తేడాగా ఈ ఫోటో అనిపించింది.
ధన్యవాదాలు.