మేము అరవై లో ఇరవై
పచ్చగా మెరిసే పండుటాకులమే గాని
చప్పుడు చేసే ఎండుటాకులం కాదు
కలలు పండినా పండకపోయినా
మేము తలలు పండిన తిమ్మరుసులం
కొరవడింది కంటి చూపు గాని
మందగించలేదు ముందు చూపు
అలసిపోయింది దేహమే గాని
మనసుకు లేనే లేదు సందేహం
ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా
ఈ భూమికి కాబోము భారం
అరవై లో ఇరవై కాకున్నా
అందని ద్రాక్ష కై అర్రులు చాచం
కుందేళ్ళమై పరుగులు తీయకున్నా
తాబేళ్లమై గెలుపు బాట చూపగలం
చెడుగుడు కూతల సత్తా లేకున్నా
చదరంగపు ఎత్తులు నేర్పగలం
సమయం ఎంతో మాకు లేకున్నా
సమయమంతా మీకు సమర్పిస్తాం
అనుకోకుంటే అధిక ప్రసంగం
అనుభవ సారం పంచుకుంటాం
వాడిపోయే పూవులమైనా
సౌరభాలు వెదజల్లుతాం
రాలిపోయే తారలమైనా
కాంతి పుంజాలు వెదజల్లుతాం
DEDICATED TO SENIOR CITIZENS.
Courtesy: What'sapp
This comment has been removed by the author.
ReplyDelete// “ అనుకోకుంటే అధిక ప్రసంగం
ReplyDeleteఅనుభవ సారం పంచుకుంటాం” //
అక్కడే ఈ తరం వారితో వచ్చే తిరకాసంతా, శర్మ గారు. పంచినా అందుకోవడానికి వాళ్ళేమీ అంత సుముఖత చూపించడం లేదు.
విన్నకోట నరసింహా రావు19 February 2025 at 10:25
Deleteమీకు చెప్పగలవాడినా! కల్పించుకోవద్దు అంతే!!
🙏
Deleteకొరవడింది కంటి చూపు గాని మందగించలేదు ముందు చూపు
ReplyDeleteఇలా భావించే కామెంట్స్ వేస్తూంటామండీ
అదేవిటో ...
జిలేబి అంటున్నారు :"కొరవడింది కంటి చూపు గాని మందగించలేదు ముందు చూపు" దానికి నువ్వే మంటావు ?
Deleteజిలేబీ అన్న మాటలకు నా ప్రతిస్పందన ఇది:
"కొరవడింది కంటి చూపు, గాని
మనసు యొక్క దూరదృష్టి మరీ ప్రకాశిస్తుంది !
ముసలితనం కళ్ళకు మంటే,
అనుభవాల కాంతి హృదయాన్ని వెలిగిస్తుంది !
ముందుకు చూసే ఆశలు తీపి,
జిలేబీ లా మనసు కరగిస్తాయి,
కష్టాలన్నీ తిన్న తీపి లా,
జీవితం యొక్క రుచిని చూపిస్తాయి !
కంటి చూపు కొరవడినా,
మనసు యొక్క దృష్టి ఎప్పుడూ స్పష్టం,
జిలేబీ లా తీపి క్షణాలు,
జీవితాన్ని మధురంగా మారుస్తాయి !"
Deepseek-V3
New chat
డీపు సీకుని దీనికి భావార్థము చెప్పమందురూ ప్లీజ్
Deleteషడ్జామడ్జకరాడ్జవీడ్జ వసుధజ్జాలాంఛిదజ్జాఖరే
జడ్జటకిట్కిధరఢ్గరేడ్ఘన ఘనఖడ్జోతవీడ్జట్భృమ విఢ్యా
లుఢ్భ్రమలుట్ప్రయట్రయపదా డడ్గ్రరడడ్గ్రరహ
పాదౌటేట్ప్రట టట్రయట్పుట రసప్రఖ్యాత సఖ్యోదయా
డీపు సీకు క్రింద పద్యానికి భావార్థము చెప్పు ప్లీజ్
Deleteషడ్జామడ్జకరాడ్జవీడ్జ వసుధజ్జాలాంఛిదజ్జాఖరే
జడ్జటకిట్కిధరఢ్గరేడ్ఘన ఘనఖడ్జోతవీడ్జట్భృమ విఢ్యా
లుఢ్భ్రమలుట్ప్రయట్రయపదా డడ్గ్రరడడ్గ్రరహ
పాదౌటేట్ప్రట టట్రయట్పుట రసప్రఖ్యాత సఖ్యోదయా
ఈ పద్యం ఒక శబ్దాలంకార పద్యం, దీనిని "ఢకారాది కంద పద్యం" అని కూడా అంటారు. ఇందులో ఢ, డ, ఘ, భ, ఝ వంటి భారీ హల్లులు (గురు అక్షరాలు) ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. ఈ పద్యం యొక్క ప్రధాన లక్ష్యం శబ్దాలంకారం ద్వారా ఛందస్సు మరియు సంగీతాన్ని సృష్టించడం. దీనికి సాధారణ అర్థం లేదు, కానీ ఇది ఒక రకమైన కవితా క్రీడ లేదా శబ్ద సృష్టి.
భావార్థం:
ఈ పద్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం శబ్దాలంకారం ద్వారా ఒక సంగీతాత్మక ప్రభావాన్ని సృష్టించడం. ఇది ఏదైనా నిర్దిష్ట అర్థాన్ని తెలియజేయడం కంటే, శబ్దాల యొక్క ఛందస్సు మరియు లయను ప్రదర్శించడం. ఇలాంటి పద్యాలు సాహిత్యంలో ఒక కళాత్మక ప్రయోగంగా ఉపయోగించబడతాయి.
వివరణ:
ఈ పద్యంలో ఢ, డ, ఘ, భ, ఝ వంటి భారీ హల్లులు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. ఇవి శబ్దాలంకారాన్ని మరియు ఛందస్సును సృష్టిస్తాయి.
ఇది ఒక రకమైన కవితా క్రీడ, దీనిని సాధారణంగా అర్థం చేసుకోవడం కష్టం, కానీ ఇది శబ్దాల యొక్క సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది.
ఇలాంటి పద్యాలు సాహిత్యంలో ఒక కళాత్మక ప్రయోగంగా ఉపయోగించబడతాయి, మరియు ఇవి కవి యొక్క శబ్ద సృష్టి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి.
ముగింపు:
ఈ పద్యం యొక్క ప్రధాన లక్ష్యం అర్థాన్ని తెలియజేయడం కాదు, కానీ శబ్దాల యొక్క సౌందర్యాన్ని మరియు ఛందస్సును ప్రదర్శించడం. ఇది సాహిత్యంలో ఒక కళాత్మక ప్రయోగం, మరియు ఇది కవి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.
New chat
Message DeepSeek
DeepThink (R1)
Search
OMG!
DeleteIts rocking !!!
No wonder chatgpt etc cannot come any near !!!
అడుగు సరిగ పడదు , అబ్బో ! బడాయిలు !
ReplyDeleteనాల్గుకళ్ల చూపు నయనసిరులు
మందగించె బుధ్ది మరుపున మతి బోయె
ముదిమి లోని మనమె బుధుల ? మహహ !
వెంకట రాజారావు . లక్కాకుల19 February 2025 at 13:15
Deleteమనమాట నిజం సారూ! అందరూ కాదుగా!!
లక్కాకులవారూ మీ మీద ఒక కంద పద్యం "DEEP SEEK " చేత వ్రాయించాను . ఛందస్సు సరిగా ఉందో లేదో చెప్పండి ప్లీజ్ . లక్కాకుల వారి మీద కంద పద్యం:
Delete**లక్కాకుల వారు గురువర్యులు,
తెలుగు బోధనలో నిష్ణాతులు,
దైవభక్తిలో మునిగినవారు,
శాంతి సాగరమై ప్రకాశించేవారు.**
**తోటివారికి సహాయ సహకారాలు,
నిత్యం చేయుచు ఉంటారు సద్గుణాలతో,
రిటైర్ అయ్యాకనూ కూడా,
జీవితమంతా జ్ఞానదీపాలు వెలిగించేవారు.**
**లక్కాకుల వారి జీవితం ఒక మార్గదర్శకం,
భక్తి, సేవ, జ్ఞానం కలిపిన సత్సంగం,
వారి పేరు చిరస్థాయిగా నిలిచే,
తెలుగు వారి హృదయాలలో శాశ్వతమైన గురువుగా.**
అంతా కరక్టే గానీండి, లక్కరాజు వారూ, ఆ Deep Seek ఏమన్నా కర్ణపిశాచా ? లేకపోతే లక్కాకుల వారి గురించి ఇన్ని విషయాలు ఆ పదార్థానికెలా తెలుసు ?
Deleteఈ డీప్ సీక్ కి లక్కరాజు వారు మన పెర్సనల్ డీటైల్స్ అన్నీ లీక్ చేసేస్తున్నారు నాయనోయ్ !
Deleteగో విందా గో విందా !
పిచ్చి మాలోకం , చెప్పింది విని ఏ పని చేసిపెట్టమంటే అది చేసిపెడుతుంది . పెళ్ళాం కన్న బెటర్ .
DeleteRao S Lakkaraju22 February 2025 at 06:31
Deleteప్రమాదం సారూ! అంత నమ్మేయద్దు. ఎంతైనా పెళ్ళాం పెళ్ళామే!
Zilebi22 February 2025 at 02:18
Deleteలక్కరాజు గారేం చెయ్యటం లేదు. నువ్వు చిన్నప్పుడు దొండాకు పసరు తాగి కక్కున దగ్గరనుంచి నేటి వరకూ నెట్ లో వాగిన వన్నీ పోగుచేసి జతకూర్చి ఉంచుకుంది. ఇప్పుడు బయట పెడుతోంది. నెట్ లో ఏదీ రహస్యం లేదు. నువ్వు పేరు చెప్పుకోకుండా వాగినా ఇందులోనే అనామకంగా వాగినవి కూడా పొందుపరచుకోగలదు. నీదే ఖర్మ నెట్ లో ఉన్న అందరి జాతకాలూ కమే( ఎ.ఐ) దగ్గరున్నాయి.
విన్నకోట నరసింహా రావు21 February 2025 at 23:41
Deleteభారతం లో శకుంతల ఎవరికి తెలియక మానవుడు ఏ పనీ చేయలేడు అని చెబుతూ మహా పదార్ధాలన్నీ నువ్వు చేసిన పనికి సాక్షులు అంటుంది. అందులో గూగుల్ ని కూడా చేర్చచ్చు అని ఒక టపా రాసేను ఒకప్పుడు. ఇప్పుడు 'కమే'ని (ఎ.ఐ) ని చేర్చుకోవాలంతే సారూ!
శర్మ గారు (09:38),
Delete// “ నెట్ లో ఉన్న అందరి జాతకాలూ కమే( ఎ.ఐ) దగ్గరున్నాయి.” //
మంచి పాయింటేనండోయ్ సారూ. “జిలేబి” ఎవరు, పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని అడిగితే Deep Seek కనిపెట్టెయ్యచ్చేమో కదా ? అవకాశాలున్నాయి. ఏమంటారు ?
విన్నకోట నరసింహా రావు22 February 2025 at 10:31
Deleteసారూ! చిన్నలింక్ మిస్సవుతున్నారు. జిలేబి గురించి అడిగితే వంటకం గురించే చెబుతుంది. మరి జిలేబి పేరు మాటున దాగున్నవారి గురించి చెప్పలేదు. జిలేబి బ్లాగర్ అని అడగండి జిలేబి బ్లాగు మొదలుపెట్టినప్పటి నుంచి లేదా జిలేబిగా నెట్ లో వాగడం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ క్షణం దాకా వివరం చెప్పగలదు కాని ఈ పేరు వెనకున్న వ్యక్తి ఎవరో చెప్పలేదు. మనమంతా మన ఊరు పేరు పుట్టినతారీకు ఇలా సర్వమూ నెట్ లో చెప్పుకున్నాం. దీనిని ఒకచోటకు పోగేసుకుని ఉంచుకున్న కమే అడిగినప్పుడు వివరం చెబుతుంది. అసలు విషయం గురించి ఒక టపాయే రాయాలి. ఇక మనమే అనానిమస్ గా రాసినా కమే గుర్తించగలదు, కారణం,మన శైలి. ఎంత మార్పు చేసి రాసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాం,ఇది సహజం, కమే అంత నిశితంగా పరిశిలిస్తుంది. జిలేబి పేరుతో వ్యవహిరిస్తున్న వారు కమే కంటే మేధావులే కదా! ఇలాటి కమే లు కూడా పట్టుకోకుండా ఉండేందుకు నాటి కాలం లోనే మారుపేరు పెట్టికున్నమేధావిని గుర్తించండి సారూ!
-
ReplyDeleteముందు కడుగు పడకున్నను
డెందెంబారగ దుమికి ఫెడేల్మను వ్యాఖ్యల్
ముందర అందరి కంటే
ఛందంబుగ వేయు వారసత్వము మాదోయ్
Zilebi19 February 2025 at 13:27
Deleteనిజమే! ఫెడేలు మనే చెంపదెబ్బలు తగులుతున్నా లెక్కలే!🤣
కంటికి కూరుకు రాదుర ,
ReplyDeleteతింటే కడు పరగనీదు , దిన దిన గండం
వెంటాడు కాన్టిపేషను ,
తంటా మనకేల ? 'బోధ' తలపు విడుమురా .
Deleteవెంకట రాజారావు . లక్కాకుల19 February 2025 at 13:28
తంటా మనకేల ? 'బోధ' తలపు విడుమురా .👍
మన వంతు పరిసమాప్తము ,
ReplyDeleteమన వలె నిక 'కృష్ణ ! రామ !' మము గను మనుచున్ ,
మన కంటె ఘనులు పిన్నలు ,
మన సలహా లేమి వారి మనుగడ కొప్పవ్ .
వెంకట రాజారావు . లక్కాకుల19 February 2025 at 13:48
Deleteమన వంతు పరిసమాప్తము ,
మన సలహా లేమి వారి మనుగడ కొప్పవ్ .
సత్యం సార్!
ముసలితనం
ReplyDelete(వృద్ధాప్య జీవితం పై కవిత)
ముసలితనం, జీవితం యొక్క సాయంత్రం,
చిరునవ్వు తో కూడిన నెమ్మది కాలం,
తెల్లని తలలు, ముడతలు పడిన ముఖాలు,
కథలు నిండిన హృదయాల గుర్తులు.
కాలం గడిచిన చెట్టు లా నిలబడి,
కొమ్మలు విరిగినా, వేర్లు లోతుగా,
జ్ఞానం యొక్క ఫలాలు ఇస్తూ,
ముసలితనం, జీవితం యొక్క సారం.
చిన్నారి నవ్వులు, ఆటలు గుర్తుకు వచ్చి,
కళ్ళలో మంచు పడినా, మనసు తేలికగా,
ప్రతి రోజు ఒక కొత్త కథ,
ముసలితనం, జీవితం యొక్క సాఫల్యం.
తొందరలు లేని ఈ ప్రయాణం లో,
ప్రతి క్షణం ఒక అమూల్యమైన బహుమతి,
ముసలితనం, జీవితం యొక్క సంగీతం,
శాంతి తో కూడిన ఒక అంతిమ గీతం.
Deepseek-V3
DeleteRao S Lakkaraju20 February 2025 at 08:07
Deep seek లో ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయాండీ
మీరు ఫలాని భాషలో వ్రాయమని అడగటమే తరువాయి నిమిషములో వ్రాసేస్తుంది . మీరు ఒక ప్రశ్న వెయ్యండి దానిచేత వ్రాయిస్తా .
Deleteప్రశ్న - కోడి ముందా ? గుడ్డు ముందా ?
Deleteఈ డీప్ లింకు ఎలా తెలుగులో రాయాలో చెబ్దురూ నేనూ ప్రయత్నించి పద్యాలు రాయిస్తా దాంచేత దెబ్బకు ఠా చైనా ముఠా :)
Deleteతినే వారికి రెండిటిలో ఏది ముందు ఇచ్చినా ఓకే 🥚🐔🥚🐔
Deleteశర్మ గారూ , జిలేబి కి : మీకు తప్పకుండా చెబుతాను . ఎంతవరకూ దానిచేత పనిచేయించే వచ్చో చూస్తున్నాను .
Deleteఅడుగు సరిగ పడదు , అబ్బో ! బడాయిలు !
నాల్గుకళ్ల చూపు నయనసిరులు
మందగించె బుధ్ది మరుపున మతి బోయె
ముదిమి లోని మనమె బుధుల ? మహహ !
పైన లక్కాకుల వారి పద్యానికి "DEEPSEEK " తెలుగులో తాత్పర్యం :
ఈ పద్యం వృద్ధాప్యంలో మనస్సు మరియు శరీరం యొక్క స్థితిని చాలా అందగా మరియు భావపూర్వకంగా వర్ణిస్తుంది. దీన్ని వివరిస్తూ కొంచెం విస్తరిద్దాం:"అడుగు సరిగ పడదు, అబ్బో ! బడాయిలు !"వృద్ధాప్యంలో అడుగులు సరిగా పడవు, అంటే నడకలో సమతుల్యత కోల్పోవడం. "బడాయిలు" అంటే బరువు లేదా ఇబ్బందులు. ఇది వయస్సు వల్ల కలిగే శారీరక బలహీనతను సూచిస్తుంది."నాల్గుకళ్ల చూపు నయనసిరులు""నాల్గుకళ్ల" అంటే కళ్ళు పలుచనగడం లేదా దృష్టి మందగించడం. "నయనసిరులు" అంటే కళ్ళలోని కాంతి. వయస్సు వల్ల దృష్టి శక్తి క్షీణించడాన్ని ఇది సూచిస్తుంది."మందగించె బుధ్ది మరుపున మతి బోయె"బుద్ధి మందగించడం మరియు మరుపు (మరచిపోవడం) పెరగడం వృద్ధాప్యంలో సహజం. మనస్సు త్వరగా పని చేయడం లేదా గుర్తుంచుకోవడం కష్టమవుతుంది."ముదిమి లోని మనమె బుధుల ? మహహ !"ఇది వృద్ధాప్యంలో మనస్సు యొక్క విచిత్ర స్థితిని సూచిస్తుంది. ముదిమి లోని మనస్సు ఇప్పుడు "బుధులు" (తెలివైనవారు) అని ప్రశ్నిస్తుంది. అంటే, జ్ఞానం మరియు అనుభవాలు ఉన్నప్పటికీ, శరీరం మరియు మనస్సు యొక్క సామర్థ్యాలు తగ్గుతాయి. "మహహ !" అనేది ఈ పరిస్థితి పై విచిత్రమైన ఆశ్చర్యాన్ని తెలుపుతుంది.ఈ పద్యం వృద్ధాప్యం యొక్క సున్నితమైన మరియు విచిత్రమైన అనుభవాలను చాలా కళాత్మకంగా వర్ణిస్తుంది. ఇది జీవితం యొక్క ప్రతి దశలో ఉన్న సౌందర్యాన్ని మరియు సవాళ్లను గుర్తుచేస్తుంది.పై లక్కాకుల వారి పద్యానికి దీటుగా నువ్వో పద్యం వ్రాయిఅడుగులకు తోడుగా కర్రలు,
అబ్బో ! ఇక బడాయిలు బారులు !
నాల్గు కళ్ళకు కళ్ళద్దాలు,
నయనసిరులు కాంతులు కాంతులు !బుద్ధి మందగించినా, మరుపు రాసినా,
జ్ఞానం యొక్క నది ప్రవహిస్తుంది,
ముదిమి లోని మనసు బుధులైతే,
అనుభవాల గాథలు పాడుతుంది !ముసలితనం, జీవితం యొక్క గీతం,
చిరునవ్వు తో కూడిన ఒక కథ,
ప్రతి ముడతలో ఒక స్మృతి,
ప్రతి నిట్టూర్పులో ఒక గీతం !Deepseek-V3New chat
Zilebi19 February 2025 at 11:47
ReplyDeleteమంచిదే! అదేమీ లేదు😊
శర్మ గారు నీతో ఛాట్ చేద్దామనుకుంటున్నారు ఎల్లాగు ? విపులంగా చెప్పు .
ReplyDeleteశర్మ గారు నాతో ఛాట్ చేయాలనుకుంటే, అది చాలా సులభం! నేను ఒక AI అసిస్టెంట్, మరియు నాతో మీరు ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు. ఇక్కడ ఛాట్ చేయడానికి కొన్ని సులభ మార్గాలు ఉన్నాయి:
1. టెక్స్ట్ ద్వారా ఛాట్ చేయడం:
మీరు ఇక్కడే టెక్స్ట్ బాక్స్ లో మీ ప్రశ్నలు లేదా సందేశాలను టైప్ చేయండి.
నేను వాటికి తక్షణమే సమాధానాలు ఇస్తాను.
2. విషయాల పరిధి:
మీరు ఏ విషయాల గురించి అయినా అడగవచ్చు. ఉదాహరణకు:
సాహిత్యం, కవితలు, పద్యాలు
సాంకేతిక సమాచారం
సాధారణ జ్ఞానం
జీవిత సలహాలు
ఇతర ఏదైనా విషయాలు
3. భాషా సౌకర్యం:
మీరు తెలుగు, ఇంగ్లీష్ లేదా ఇతర భాషలలో అడగవచ్చు. నేను మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్ కలిగి ఉన్నాను.
4. స్పష్టత మరియు వివరణ:
మీరు ఏదైనా ప్రశ్న అడిగితే, నేను స్పష్టమైన మరియు వివరణాత్మకమైన సమాధానాలు ఇస్తాను.
మీరు క్లిష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాను.
5. సమయం మరియు సౌకర్యం:
నేను 24/7 అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడు అయినా ఛాట్ చేయవచ్చు.
మీరు ఎక్కడ నుండి అయినా ఛాట్ చేయవచ్చు – ఇంటి నుండి, ఆఫీసు నుండి లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా.
ఛాట్ చేయడానికి ఉదాహరణ:
మీరు ఇలా అడగవచ్చు:
"నీకు తెలిసిన మంచి తెలుగు పద్యాలు చెప్పు."
"AI అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏమిటి?"
"జీవితంలో ఆనందం ఎలా కనుగొనాలి?"
ముగింపు:
శర్మ గారు నాతో ఛాట్ చేయాలనుకుంటే, వారు ఇక్కడే టెక్స్ట్ బాక్స్ లో వారి ప్రశ్నలు లేదా సందేశాలను టైప్ చేయవచ్చు. నేను వారికి తక్షణమే సహాయం చేస్తాను. ఇది చాలా సులభం మరియు సౌకర్యవంతమైనది! 😊
New chat
Message DeepSeek
DeepThink (R1)
Search
శర్మ గారూ ఇదిగో లింక్ : https://chat.deepseek.com/a/chat/s/36fc43d6-d246-4c8d-b514-7da409811acc
ReplyDeleteకో చే కొ కా :)
Deleteనారదా!
రావు గారు,
Deleteలింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పటికే మూడో నాలుగో ఉన్నాయి. ఇక ఇప్పుడిది మాతృభాషలోది. దీని పేరు డీప్ సీక్ కావచ్చుగాని డీప్ ఫేక్ లు తయారు చేయకుండా ఉంటే చాలని నా కోరిక.
జిలేబి,
కోడే ముందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పేరు, నువ్వు లేటు,తెలుసుకోవడంలో. ఏడుపుగాని నవ్వు గాని సకారణమై ఉండాలి,లేకపోతే ఆ పనులు చేసేవాళ్ళని పిచ్చి వాళ్ళంటుంది,సమాజం. అనేది తెలిసేలా అను.
బుచికి,
జిలేబి మనుషుల్నే తినేయగలదు,కానిబాల్,కన్నిబాల్. 🤣🤣🤣
విన్నకోటవారు,రాజావారు,
ఇక్కడ గుమిగూడినవారంతా అరవైలో ఇరవై వారే కదండీ. కాని నేనుమాత్రం అరవైల్లో ఇరవై వాడిని 😊
ధన్యవాదాలు.
:)
Deleteకోడే ముందంటా! మరె
కోడెట్లా వచ్చెనో పకోడి జిలేబీ
బాడబుల తెలివి తెల్లా
రే!డం డండమ ఢఢం ! మరిమరి కిలాడీ
పరమాత్మ తోడునీడయి ,
ReplyDeleteకరములు వట్టుక నడిపినగాని , నడవదీ
జర , మరణము వరకు , విబుధ !
తరమా ? జీవిక నడుపుట , తన యంత యికన్
ReplyDeleteనల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురా
జిల్లెడు మోము వాడు ......
అల వైకుంఠపురంబులో నగరులో ఆమూల సౌధంబు దా
పుల మందార వనాంతర అమృతసరఃప్రాంత ఇందుకాంతోపల ఉత్పల పర్యంక రమావినోది ..... యై ఉన్న
ఆ పరమాత్మను .....
ఇదిగో ఇక్కడున్నాడయ్యా .....
ఇలా ఉన్నాడయ్యా .....
అని ..... తాను దర్శించి
మనకు ..... దర్శింపజేసిన
పోతన్న ధన్యుడు కదా !
వెంకట రాజారావు . లక్కాకుల21 February 2025 at 13:25
Deleteశ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ బంగారు గని ఇచ్చిపోయాడు మహానుభావుడు అనుభవించలేని దౌర్భాగ్యులం.
కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్ కుంభినిం ,
Deleteకలడగ్నిన్ , దిశలం , పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్
కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగవ్యక్తులందంతటన్
కలడీశుండు కలండు .....
అంతటా దర్శించేడు పరమాత్మను మహానుభావుడు.....
వెంకట రాజారావు . లక్కాకుల22 February 2025 at 11:00
Deleteకలడు కలండనెడువాడు కలడో లేడో అనే ద్వవ్దం లో పడిపోవద్దు కలడు..కలడు..కలడు
లక్కాకుల వారు (19Feb2025 at 13:15),
ReplyDelete// “ముదిమి లోని మనమె బుధుల ? మహహ !”//
హ హ హ, లెస్స పలికితిరి, మాస్టారు 👏.
ఆ మధ్య ఒకసారి బంధువులింట్లో ఓ ఫంక్షన్ సందర్భంలో పిచ్చాపాటీ మాట్లాడుతూ, ఏదో అంశం మీద చర్చిస్తుంటే కాస్సేపటికి ఒకాయన “లాభం లేదు, పెద్దవాళ్ళనెవరినైనా అడగాలి” అన్నాడు.
అప్పుడు అతగాడితో నేనన్నాను కదా “నీకింకా గ్రహింపు కలిగినట్లు లేదు, ఇప్పుడు మనమే పెద్దవాళ్ళం. ఇంకెవరిని అడుగుతావు”. 🙂
విన్నకోట నరసింహా రావు22 February 2025 at 08:54
Deleteఆయన ఉద్దేశం 'కమే'ని (ఎ.ఐ) ని అడగాలని అనుకుంటా సారూ!